నో మేకప్ నో ఫిల్టర్.. ఇలియానా షాకింగ్ లుక్..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఇలియానా. తెలుగులో దాదాపు కెరియర్ ముగించిన ఈ అమ్మడు బాలీవుడ్ పైన దృష్టి పెట్టింది అక్కడ కూడా అమ్మడికి అరకొర అవకాశాలతో కెరియర్ వెళ్లదీస్తుంది.

 Ileana No Makeup No Filter Natural Look-TeluguStop.com

సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఇలియానా తన అప్డేట్స్ తో అలరిస్తుంది.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటో లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

లేటెస్ట్ గా ఇలియానా ఒక ఫోటోని షేర్ చేసింది.నో మేకప్ నో ఫిల్టర్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చి మేకప్ లెస్ ఓ సెల్ఫీ స్టిల్ ఇచ్చింది ఇలియానా.

 Ileana No Makeup No Filter Natural Look-నో మేకప్ నో ఫిల్టర్.. ఇలియానా షాకింగ్ లుక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యోగా చేసిన తర్వాత తీసుకున్న సెల్ఫీ అని చెప్పింది ఇలియానా.

ప్రస్తుతం రణదీప్ హుడా లీడ్ రోల్ లో వస్తున్న అన్ ఫెయిర్ అండ్ లవ్లీ సినిమాలో ఇలియానా సైన్ చేసింది.

తెలుగులో రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసిన ఇలియానా ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.తెలుగులో స్టార్ ఛాన్సుల కోసం చూస్తున్నా ఆమెకు మాత్రం ఏ ఒక్కరు అవకాశం ఇచ్చేలా లేరు.

ఆ మధ్య నాగార్జున హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు కాని దానికి సంబందించిన అప్డేట్ మాత్రం రాలేదు.తెలుగు, తమిళంలో మంచి ఫాం లో ఉన్నప్పుడే బాలీవుడ్ బాట పట్టిన ఇలియానా ఇప్పుడు అక్కడ ఇక్కడ ఛాన్సులు లేక ఖాళీగా ఉంటుంది.

#Heroine #Ileana #Gova #Natural #Ileana Hot

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు