ఇల్లీ బేబీ ఇంకా 20 లోనే ఉన్నట్లుగా ఉందే... పాపం ఇలా జరగకూడదు!

తెలుగు ప్రేక్షకులు దేవ దాస్‌ సినిమా తో పరిచయం అయిన ఇలియానా అతి తక్కువ సమయంలోనే తెలుగు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

మహేష్ బాబు.

ఎన్టీఆర్‌.పవన్ కళ్యాణ్.

ఇంకా ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్ తో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తెలుగు లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా నిలిచిన విషయం తెల్సిందే.ఆమె సినిమా లో అందాల ఆరబోత మరో లెవల్‌ అన్నట్లుగా ఉంటుంది.

ఆమె హీరోయిన్‌ గా నటించిన ఆట సినిమా ఏ స్థాయి లో అందాల విందు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమె సినిమాకు సంబంధించిన ప్రతి ఫోటో లు మరియు వీడియో లు కూడా అంచనాలు పెంచేవి.

Advertisement

అందుకే ఆమెకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చేందుకు కూడా మేకర్స్ సిద్దం అయ్యేవారు అనడంలో సందేహం లేదు.హీరోయిన్‌ గా ఆమె తెలుగు లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

తెలుగు సినిమా లో ఆమె రేంజ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెల్సిందే.హీరోయిన్‌ గా స్టార్‌ డమ్ తో దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా బాలీవుడ్‌ కు వెళ్లింది.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఆమె కాస్త డల్‌ అయినా కూడా అక్కడ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

కనుక ఖచ్చితంగా ఇల్లీ బేబీ అందాల ఆరబోతను అక్కడి వారు మరియు ఇక్కడి వారు కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు.తాజాగా ఇలియానా షేర్‌ చేసిన ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇంకా ఈమె వయసు 20 ల్లోనే ఉన్నట్లుగా ఉంది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

కాని పాపం ఈమెకు ఆఫర్లు మాత్రం రావడం లేదు.ఇలా ఈమె ఖాళీగా ఉండాల్సింది కాదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మీరు ఈ ఫోటోలను ఒక సారి లుక్కేయండి.తెలుగు లో ఈ అమ్మడు రీ ఎంట్రీ కి ఈ ఫోటోలు ఏమైనా హెల్ప్‌ అయ్యేనో చూడాలి.

తాజా వార్తలు