ఆర్తిలా ఇలియానా తెలివితక్కువది కాదు.. అందుకే అతని మాయ నుంచి తప్పించుకుంది?

సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటివి చాలా కామన్.వారికి నచ్చినప్పుడు.

 Ileana Is Not Stupid So Thats Why She Did Not Fall In Hero Tarun Trap-TeluguStop.com

నచ్చిన వ్యక్తులతో తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు.ఇక కొందరు నటీ నటులు మాత్రం అలాగా ఉండరు.

వాళ్లు కేవలం సినిమా కోసమే వస్తారు.అందులో వారి నటన ఏంటో.

 Ileana Is Not Stupid So Thats Why She Did Not Fall In Hero Tarun Trap-ఆర్తిలా ఇలియానా తెలివితక్కువది కాదు.. అందుకే అతని మాయ నుంచి తప్పించుకుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారి గుర్తింపు ఏంటో అది మాత్రమే చూసుకొని పక్కన వాటిని పట్టించుకోరు.ఇక కొందరు హీరోలు.

కొందరి హీరోయిన్ లను వలలో పడెయ్యడానికి బాగా ప్రయత్నం చేస్తుంటారు.కానీ ఆ హీరోయిన్లు మాత్రం వాటికి అసలు లొంగిపోరు.

అందులో ఒకరు ఇలియానా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఇలియానా గురించి అందరికీ పరిచయమే.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.తన అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.అంతేకాకుండా ఇండస్ట్రీలో కొందరి హీరోలా మనసులు కూడా దోచుకుంది.ఇక ఈమె మంచి హోదాలో ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీకి వ్యక్తిగత కారణాలతో దూరం కాగా ఈ మధ్యనే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయంలో బాగా కరెక్టు ఆలోచిస్తుంది అని ఇండస్ట్రీలో బాగా టాక్ వినిపించింది.ఇక ఈమె మరో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ లాగా తెలివి తక్కువది కాదని అప్పట్లో బాగా అనేవారు.

ఇంతకీ ఇలియానాకు, ఆర్తి అగర్వాల్ కి సంబంధం ఏంటి.పైగా వారి మధ్య పోలికలు ఏంటి అని అనుకుంటున్నారా.వీరిద్దరి మధ్య పోలికలకు కారణం ఎవరంటే.ఓ స్టార్ నటి కొడుకు.

ఇంతకు స్టార్ నటి ఎవరో కాదు రోజా రమణి.

Telugu Aarti Aggarwal Suicide, Actress Roja Ramani Son, Bhale Dongalu Movie, Escaped, Hero, Hero Tharun, Ileana, Ileana And Tharun, Tharun Rejected Aarti Aggarwal, Tollywood-Movie

ఈమె పేరు చెప్పగానే ఈపాటికే ఆమె కుమారుడు ఎవరో గుర్తుపట్టవచ్చు.ఇంకెవరు హీరో తరుణే. వీరిద్దరి మధ్య కు తరుణ్ ఎందుకు వచ్చాడు అని అనుకుంటున్నారా.

గతంలో హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ తో కలిసి చాలా సినిమాలలో నటించాడు.ఇక గతంలో తరుణ్ ఆర్తి అగర్వాల్ గురించి బాగా భజనలు చేశాడు.

ఆమె అలా ఉంటుంది.ఇలా ఉంటుంది అని ఆమెను తన మాయలో పడేశాడు.

దీంతో ఆమె అతడిని ప్రేమిస్తున్నాను అని అనడంతో అతడు నిరాకరించాడు.

ఇక తరుణ్ కాదనకపోయేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే.

Telugu Aarti Aggarwal Suicide, Actress Roja Ramani Son, Bhale Dongalu Movie, Escaped, Hero, Hero Tharun, Ileana, Ileana And Tharun, Tharun Rejected Aarti Aggarwal, Tollywood-Movie

అయితే ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత వీరిద్దరి విడిపోయారు.ఇక ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికే ఆమె ఈ లోకం విడిచి పెట్టిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే కొంతకాలం తర్వాత తరుణ్.ఇలియానా గురించి భజనలు చేశాడు.

తరుణ్, ఇలియానా కలిసి భలే దొంగలు అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా సమయంలో ఇలియానా గురించి బాగా భజనలు చేశాడు.కానీ ఇలియానా మాత్రం తరుణ్ మాటలు అస్సలు పట్టించుకోలేదు.

దీంతో అప్పట్లో కొందరు ఇలియానాను.ఆర్తి అగర్వాల్ లాగా తెలివి తక్కువది కాదు.

అందుకే అతని మాయలో పడలేదు అంటూ ఆమె చాలా తెలివి గలది అని అప్పట్లో బాగా కామెంట్లు పెట్టారు.ఇక ప్రస్తుతం ఈ విషయం మళ్ళీ నెట్టింట్లో వైరల్ గా మారింది

.

#Bhale Dongalu #Escaped #Aarti Aggarwal #ActressRoja #Ileana Tharun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు