ఇలియానా కోటిన్నర అడిగిందట !

అటు హిందీలో .ఇటు తెలుగులో సినిమాలు లేకపోయినా .

 Ileana Demanded 1.5 Crores For Item Song-TeluguStop.com

అప్పుడప్పుడు ఫ్యాషన్ షోస్ చేస్తూ కాలం గడిపేస్తున్నా .ఇలియానా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

ఎందుకు అంటే ఏం చెప్తాం .ఎదో బాలివుడ్ మీద మోజుపడి వెళ్ళిపోయింది .ఇప్పటికి ఇలియానాని ఇష్టపడనిది ఎవరు .ఇప్పటికి అమ్మడి నడుమందాలకు దాసోహం అవనిది ఎవరు …

కాని అప్పుడెప్పుడో వచ్చిన దేవుడు చేసిన మనుషులు లో చివరి సారిగా కనిపించింది తెలుగులో మళ్ళి పత్తా లేదు .ఇప్పుడు రామ్ చరణ్ “బ్రూస్లీ” లో ఐటం సాంగ్ కోసం అడిగారు … అదేనండి .మన మెగాస్టార్ చేయబోయే పాట .దాని కోసం కోటిన్నర డిమాండ్ చేసిందట .

అసలే టైం బాగాలేదు .రాక రాక వచ్చిన అవకాశం .అది కుడా మెగాస్టార్ పక్కన .కాస్తైనా పట్టువిడుపు ఉండొద్దు .అలా ఎలా అడగాలనిపిస్తది కోటిన్నర అని అనుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు.

ఆ డీల్ ఎదో సెట్ అయిపోతే మెగాస్టార్- ఇలియాన ను ఒకే ఫ్రేం లో మొదటిసారి చూసుకోవచ్చు .త్వరలో ఈ పాట షూట్ చేస్తారు అంతా అనుకున్నట్టే జరిగితే .ఇలియాన మాట వినకపోతే ఇంకో హీరోయిన్ ని పాట్టాల్సిందే !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube