పాపం.. ఏడుస్తున్న ఇలియానా… అందుకేనా…  

Ileana D\'Cruz, TGollywood heroine, Photo Talk, Telugu Actress, - Telugu Ileana D\\'cruz, Photo Talk, Telugu Actress, Tgollywood Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన  “దేవదాస్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై తన జీరో సైజు నడుముతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసిన గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదని  అనిపించడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ జూనియర్, జూ.

TeluguStop.com - Ileana Dcruz React About These 2020 Corona Year

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఎన్టీఆర్, రవితేజ, నితిన్ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. దీంతో ఒకప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా  వెలుగొందింది.

TeluguStop.com - పాపం.. ఏడుస్తున్న ఇలియానా… అందుకేనా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ పై మోజు కలగడంతో ఏమి ఆలోచించకుండా వెంటనే మూటా ముల్లె సర్దుకుని ముంబైకి చెక్కేసింది.అయితే బాలీవుడ్ కి వచ్చిన కొత్తలో కొంతమేర అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

దీంతో కొంత కాలం పాటు సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడిపింది.అయితే ఈ ఖాళీ సమయంలో లో బరువు బాగా పెరిగింది.

దీంతో కొత్త సినిమా అవకాశాలు సంగతి అటుంచితే బరువు  బాగా పెరగడంతో కొందరు దర్శక నిర్మాతలు అవకాశాల విషయంలో కొంతమేర మొహం చాటేశారు.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే ఇలియానా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫోటోని షేర్ చేసింది.

ఈ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో కరోనా కారణంగా తాను తీవ్రంగా బాధ పడ్డానని చెప్పకనే చెబుతోంది. అంతేగాక ప్రస్తుతం తన బరువు తగ్గే పనిలో భాగంగా ఎక్కువ శాతం జిమ్ వర్కౌట్లు మరియు వ్యాయామం యోగా వంటి వాటి ని చేస్తూ గడుపుతోంది.

 ఈ క్రమంలో ఈ అమ్మడు మళ్లీ జీరో సైజు లోకి వచ్చినట్లు సమాచారం.

View this post on Instagram

🤦🏻‍♀️🤷🏻‍♀️

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

#Ileana D'cruz

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ileana Dcruz React About These 2020 Corona Year Related Telugu News,Photos/Pics,Images..