బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన ఇలియానా!

టాలీవుడ్ గ్లామర్ గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన అందం తగ్గట్టు తన పేరు ఉంటుంది.

 Goa Beauty Ileana Reveals Boy Friend Name Charlie, Goa Beauty Ileana,  Charlie,i-TeluguStop.com

తన అందం విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫిజిక్ ఉన్న బ్యూటీ గా పేరు తెచ్చుకుంది.ఎన్నో సినిమాల్లో నటించిన ఇలియానా స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.

2006లో దేవదాసు సినిమాతో తొలిసారిగా పరిచయమైన ఇలియానా ఈ సినిమా ద్వారా తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.అంతేకాకుండా తొలిసారిగా తన నటనతో ఉత్తమ నటి అవార్డు అందుకుంది.ఇక అక్కడి నుంచి వరుస ఆఫర్ లతో దూసుకుపోయింది ఈ భామ.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలు రాగా అందులో 8 సినిమాలకు పైగా నటించింది.కన్నడ, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.

Telugu Boyfriend, Charlie, Goa Ileana, Goaileana, Ileana, Tollywood-Movie

ఇక ఈ బ్యూటీ గత కొన్ని రోజుల నుండి సినీ పరిశ్రమకు దూరంగా ఉంది.ఆ మధ్య తన శరీర బరువుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఒకేసారి బరువు పెరిగిన ఇలియానా కు అవకాశాలు కూడా దూరం కాగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా లో ఒక అవకాశం వచ్చింది.కానీ ఈ సినిమాలో ఆమె అందం మొత్తం తగ్గి అంతగా మెప్పించకపోవడంతో ఈ సినిమా అంత విజయం కూడా సొంతం చేసుకోలేదు.

ఇదిలా ఉంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.ఈ మధ్య తరచుగా వర్కౌట్ లతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో తెగ ముచ్చటేస్తుంది ఈ గోవా బ్యూటీ.వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ నేటి జనులను ఆశ్చర్యానికి గురిచేసింది.

తనను నెటిజనులు.ఎక్కడున్నావ్?.వంటలు చేయడం వచ్చా? నీకు నచ్చిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నించగా.అందులో ఓ నేటిజన్ నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి అని ప్రశ్నించగా.

వెంటనే స్పందించింది.తన ఫోటోని షేర్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ పేరు చార్లీ అని తెలిపింది.

ప్రస్తుతం ఆ పేరున్న ఫోటో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube