ఇతరుల లవ్ ఎఫైర్లు తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదంటున్న ఇలియానా….  

tollywood heroine ileana react about her love affair ,Ileana, Abhishek Bachan, Bollywood, Goa Beauty, Instagram, Chit Chat - Telugu Abhishek Bachan, Bollywood, Chit Chat, Goa Beauty, Ileana, Instagram

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గి పోయింది.ఇంతకు ముందు అయితే ఒక హీరో లేదా హీరోయిన్ ని కలవాలంటే ఎక్కువ సమయం పట్టేది కానీ ఇప్పుడంతా మారిపోయింది.

 Ileana Abhishek Bachan Bollywood

కాగా ఒకప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమకి జీరో సైజ్ నడుము అంటే ఏంటో పరిచయం చేసినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు  కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తాజాగా ఇలియానా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది.

ఇతరుల లవ్ ఎఫైర్లు తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదంటున్న ఇలియానా….-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ  ప్రస్తుతం మీరు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఖాళీగా ఉన్నారా.? అంటూ ప్రశ్నించాడు.దీంతో ఇలియానా స్పందిస్తూ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా మాధ్యమాలలో పంచుకోవడానికి ఇష్టపడనని రిప్లై ఇచ్చింది.అంతేగాక తాను కూడా ఇతరుల లవ్ ఎఫైర్ల గురించి తెలుసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని కూడా తెలిపింది.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయాన్ని బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.మరికొంత మంది నెటిజన్లు అయితే సెలబ్రిటీలకు కూడా తమ వ్యక్తిగత జీవితం ఉంటుందని కాబట్టి వారిని ఇలా బహిరంగంగా వ్యక్తిగత విషయాలను అడిగి ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు  టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ అమ్మడికి తెలుగులో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు.

అయితే బాలీవుడ్లో మాత్రం ఇటీవల స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న టువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.అయితే  ఈ మధ్య సినిమా అవకాశాలు లేక బాగా బరువు పెరిగిన ఇలియానా మళ్ళీ తన జీరో సైజ్ నడుము కోసం ప్రస్తుతం బాగానే కసరత్తు చేస్తోంది.

Ileana Abhishek Bachan Bollywood

The distance between celebrities and fans has narrowed down in recent times as social media has become accessible to all.Earlier it used to take a long time to meet a hero or heroine but now that has changed.There is no need to introduce to the Telugu cinema audience about Goa Beauty Ileana who once introduced Zero Size Waist to the Tollywood film industry.
Recently Ileana held a chit chat event with fans through her official Instagram account.

 Ileana Abhishek Bachan Bollywood

With this a netizen is showing great enthusiasm that you are currently vacant without a boyfriend.With this a netizen is showing great enthusiasm that you are currently vacant without a boyfriend.? He asked.Ileana responded by saying that she did not want to share her personal matters on social media.

She also said that she did not show much interest in learning about other people's love affairs.With this, some netizens are trolling this matter well.

ఇతరుల లవ్ ఎఫైర్లు తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదంటున్న ఇలియానా….-Latest News-Telugu Tollywood Photo Image

Some netizens, however, are commenting that it would be inappropriate to bother asking celebrities such things in public as celebrities also have their own personal lives.
Despite this, Amar Akbar Anthony's film in Telugu , which recently starred opposite Tollywood salesman Maharaja Ravi Teja, did not impress the audience much.

With this, there are no movie opportunities in Telugu for this sale at present.In Bollywood, however, star hero Abhishek Bachchan recently got the chance to play the heroine in a movie like Tuvanti.

However, Ileana, who has gained a lot of film opportunities or gained a lot of weight, is currently working hard again for her zero size waist.

#Ileana #Instagram #Abhishek Bachan #Chit Chat #Goa Beauty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ileana Abhishek Bachan Bollywood Related Telugu News,Photos/Pics,Images..