తండ్రి బోనీకపూర్ కు ఆ విషయం చెప్పానంటున్నా అర్జున్ కపూర్..?

బాలీవుడ్ హీరో, ప్రముఖ నిర్మాత బోనీకపూర్, మోనా షౌరేలా కుమారుడు అర్జున్ కపూర్.కాగా శ్రీదేవి బోనీ కపూర్ కు రెండవ భార్య అని అందరికీ తెలిసిన విషయమే.

 Ihave Already Said To My Father Boneykapoor Says Arjunkapoor Bollywood, Boney Ka-TeluguStop.com

ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ హీరోగానే కాకుండా సహాయ దర్శకుడిగా, నిర్మాతగా కూడా పని చేశాడు.ఇక ఆ తర్వాత 2012లో ఇషాక్ జాదే సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అయ్యాడు.టూ స్టేట్స్, కీ అండ్ కా, సర్దార్ గ్రాండ్ సన్ సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.2017 లో హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో చివరి సారిగా నటించారు.

అంతేకాకుండా టెలివిజన్ రియాలిటీ షో లో కూడా వ్యాఖ్యాతగా చేశాడు అర్జున్ కపూర్.ఇక ఈ మధ్య అర్జున్ తన తండ్రి బోనీకపూర్ తో చాలా దగ్గరయ్యాడు.

అంతే కాకుండా తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో తన తండ్రి ఒకరని అంటున్నాడు అర్జున్.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కపూర్.తన తండ్రితో పంచుకున్న విషయాల గురించి తెలిపాడు.

Telugu Arjun Kapoor, Bollywood, Boney Kapoor-Movie

తాను ఎలా ఉన్నానో అంగీకరించే వ్యక్తి తన తండ్రి అంటూ తెలిపాడు.ఇక తన తండ్రి తో కొన్ని విషయాలు కూడా చెప్పాడట అర్జున్.మీరు ఏదైనా విషయాన్ని పెట్టుకోండి లేదా వదిలేయండి అంటూ ఇది మీకు ఎల్లప్పుడూ అర్థం కాదు అంటూ ఈ విషయాన్ని తన జీవితంలో తెలుసుకోగలిగాను అని తెలిపాడు.మిలియన్ సార్లు ఈ ఫార్ములాను వాడానంటూ తెలిపాడు.

అంతేకాకుండా అవతలి వ్యక్తిని తప్పుగా భావించడంటూ ఎందుకంటే ఇది క్షణికమైనదని లేదా తాత్కాలికమైనది అంటూ కొన్ని స్నేహాలు కుటుంబ సంబంధాల తో కూడా ఉద్రేక పడతారని.ఈ విషయం గురించి తన తల్లికి చాలా సార్లు చెప్పుకోచ్చానని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube