ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు...మంత్రి తలసాని

LB స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తలసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ KCR.

 Iftar Dinner Under The Government On The 29th Of This Month ... Minister Talasa-TeluguStop.com

ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగల నిర్వహణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నాం.ఇఫ్తార్ విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లను జారీ చేయడం జరిగింది.

రంజాన్ సందర్భంగా పేద ముస్లీం లకు ప్రభుత్వం తరపున దుస్తులను పంపిణీ చేస్తున్నాం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ముఖ్యమంత్రి KCR హాజరయ్యే ఈ ఇఫ్తార్ విందు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు

వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాల ఏర్పాటు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube