తరుచూ శృంగారం చేస్తే ఆ సమస్యలు ఉండవంటున్న శాస్త్ర వేత్తలు...  

If You Will Kiss Your Life Partner It Is Good For Health - Telugu Health, Health Kiss News, Health Latest News, Health News, Kiss News, Kiss Your Life Partner

భార్య భర్తల జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ప్రేమ అనే బంధం ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే ఈ బంధాన్ని మరింత బలపరచడానికి శృంగారం అనే అంశం ఎంతగానో తోడ్పడుతుంది.

If You Will Kiss Your Life Partner It Is Good For Health

అయితే ఈ శృంగారం వలన మనషులు కలవడమే కాకుండా పలు రకాల మానసిక రుగ్మతలకు కూడా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.అయితే తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించినటువంటి అధ్యయనంలో శృంగారం గురించి పలు ఆసక్తికర ఈ విషయాలను వెల్లడించారు.

ఇందులో భాగంగా తరచూ శృంగారం చేయడం వల్ల భార్య భర్తల మధ్య ఉన్నటువంటి మానసిక ఒత్తిడులు దూరమవుతాయని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.అంతేగాక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి శృంగారం ఒక మంచి చిట్కా గా పని చేస్తుందన్నారు.

తరుచూ శృంగారం చేస్తే ఆ సమస్యలు ఉండవంటున్న శాస్త్ర వేత్తలు…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయంపై గత కొద్దిరోజులుగా అధ్యయనం చేయగా శృంగారం చేసిన తర్వాత ఆడవాళ్ళులేదా మగవాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతున్నారని నిపుణులు తెలిపారు.దీనివల్ల పలు రకాల గుండె సమస్యలు కూడా రాకుండా అరికట్టవచ్చని అంటున్నారు.

అయితే అక్రమ సంబంధాలు ద్వారా శృంగారం చేయడం వల్ల కూడా జీవితంలో చాలా కోల్పోతారని కాబట్టి తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే తప్పులేదు కానీ, ఎవరితో పడితే వారితో శృంగారంలో పాల్గొంటే పలు రకాల వ్యాధుల బారిన పడి జీవితం బుగ్గిపాలు అవుతుందని తెలిపారు.

అయితే శృంగారంలో కీలక అంశం అయినటువంటి ముద్దు కూడా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.అంతేకాక రోజు తమకు ఇష్టమైన వారి నుదుటి పై ముద్దు పెట్టుకోవడం వల్ల తమ మధ్య ఉన్నటువంటి ప్రేమ అనే బంధం మరింత మెరుగు పడుతుందని ఈ విషయం ఇప్పటికే నిరూపితమైందని కూడా  తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు