ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి !

ఇప్పుడు మీ ఓటు హక్కు ఉందా లేదా అనేది మీరు ఈ సేవా కేంద్రాల వరకూ కూడా వెళ్ళనవసరం లేదు.మీ మొబైల్ నుంచీ ఒక్క మెసేజ్ ద్వారా మీ ఓటు హక్కుని పరీక్షించుకోవచ్చు అది ఎలాగంటే.

 If You Want To Know Your Name In The Voter List Do This-TeluguStop.com

మీ మొబైల్ లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.ముందుగా AP అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ VOTE అని టైపు చేసి ఆ తరువాత మీ ఓటరు కార్డుపై ఉండే ఐడీ నెంబర్ ని టైపు చేయాలి.

ఆ తరువాత ఆ మెసేజ్ ని 51969 కి పంపితే మీకు వెంటనే మీ పేరుపై ఓటరు కార్డు ఉందా లేదా అనేది తెలుప బడుతుంది.EX :- AP VOTE వోటర్ ఐడీ నెంబర్ అని టైపు చేసి 51969 కి సెండ్ చేయండి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube