ప్రేమిస్తున్న అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసుకోవాలనుందా...? అయితే ఇలా ట్రై చేయండి...

ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరు.అంతేకాకుండా ప్రేమకి వయసు, జాతి, కులం, మతం, డబ్బు, పేద, ధనిక, అనే భేదాలు అస్సలు ఉండవు.

 If You Want To Know About Your Girlfriend Phone Number Then Try This-TeluguStop.com

ఈ క్రమంలో కొందరు తమ ప్రేమించిన ప్రియురాలు లేదా ప్రియుడు మెప్పు పొందేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.ఇందులో భాగంగా కొందరు తమ ప్రేమ గుర్తు ఉన్నటువంటి టెడ్డీ లను ఇవ్వడం, అలాగే వారికి ఐస్ క్రీములను తినిపించడం, కొంచెం డబ్బున్నవాళ్ళయితే ఖరీదైన బహుమతులను ఇస్తుంటారు.

కానీ మరికొందరు మాత్రం తమ ప్రియుడు లేదా ప్రియురాలి ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి చాలా తడబడుతుంటారు.

 If You Want To Know About Your Girlfriend Phone Number Then Try This-ప్రేమిస్తున్న అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసుకోవాలనుందా… అయితే ఇలా ట్రై చేయండి…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజా సర్వేల ప్రకారం కొంత మంది తమ ప్రియురాలు లేదా ప్రియుడు ఫోన్ నెంబర్ ని కనుక్కోవడానికి కొత్త టెక్నిక్ ని వాడుతున్నారట.

అయితే ఆ టెక్నిక్ ఏమిటంటే ప్రియురాలి ఫోన్ నెంబర్ కనుక్కొనేందుకుగానూ మొదటగా ఆమెను దగ్గరలో ఉన్నటువంటి కాఫీ షాప్ కి తీసుకెళ్లి ఆమెకు నచ్చిన కాఫీ ఫ్లేవర్  ని ఆఫర్ చేస్తే ఆ సమయంలో ప్రియురాలు కచ్చితంగా ఫోన్ నెంబర్ ఇస్తుందని కొందరు ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేకాకుండా కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ఈ టెక్నిక్ తెలియక ఇప్పటివరకు చాలా మంది అమ్మాయిల నంబర్లు మిస్ అయ్యామని ఇక చెలరేగిపోతామంటూ “బ్రహ్మానందం ఫోటోను జోడించి” కామెంట్లు చేస్తున్నారు.

Telugu Coffee Day, Girl Friend Number, Girl Friend Phone Number Knowing Treks, How To Know Girl Friend Phone Number, If You Want To Know About Your Girlfriend Phone Number Then Try This, Lovers Phone Numbers-Latest News - Telugu

ఈ విషయం ఇలా ఉండగా ఈర్ష్య అనేది మానవ జీవితంలో ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది.అయితే ప్రేమ లో ఉన్నటువంటి ప్రియురాలు లేదా ప్రియుడికి కూడా ఈర్ష్య ఉండడం చాలా సహజం.ఇందులో అబ్బాయి అయితే తమ ఈర్ష్య  ని చాలా ఈజీగా బయట పెట్టేస్తుంటారు.

ఈ క్రమంలో తమ ప్రియురాలు వేరే వ్యక్తితో ఏమాత్రం చనువుగా ఉన్నా సరే చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటాడు.అయితే సరిగ్గా అమ్మాయిలు కూడా తమ ప్రియుడు మరో అమ్మాయితో చనువుగా ఉండడం లేదా తనని నిర్లక్ష్యం చేయడం వంటివి చేస్తే ఈర్శ్య కి గురవుతారని ఈ క్రమంలో వారి మధ్య ఉన్నటువంటి బంధాన్ని విడగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారట.

#IfYou #HowTo #LoversPhone #GirlFriend #Coffee Day

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు