ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయాలనుకుంటే.. ఇలా సులభతరం

ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు.ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫ్లామ్ బాగా పాపులర్ అయింది.

 If You Want To Delete Instagram Account, Instagram, Technology Updates, Technolo-TeluguStop.com

సెలబ్రెటీల నుంచి సాధారణ యువతీ,యువకుల వరకు ప్రతిఒక్కరూ ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారు.ఫొటోలు షేరింగ్ చేయడంతో పాటు సెలబ్రెటీల ఫొటోలు చూడటంతో పాటు ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకోవడానికి ఇన్ స్ట్రాగ్రామ్ ఉపయోడపతుంది.

అలాగే టిక్ టాక్ తరహాలో రీల్స్ కు ఇన్‌స్టాగ్రామ్ బాగా పాపులర్ అయింది.

రోజు లక్షలాదిమంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తున్నారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.తాజాగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఈజీగా డిలీట్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

ఫోన్ లో నుంచి సులువుగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసుకునేలా అవకాశం కల్పించింది. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు.

ఇటీవల యాపిల్ యాప్ స్టోర్ మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది.

ఈ మార్గదర్శకాల ద్వారా అన్ని యాప్ ల అకౌంట్ ను ఈజీగా డిలీట్ చేసుకునేలా ఆప్షన్ చేర్చడాన్ని తప్పనిసరి చేసింది.

ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేయాలంటే చాలా ప్రక్రియ ఉండేది.కానీ ఇప్పుడు తెచ్చే ఆప్షన్ల ద్వారా సులువుగా అకౌంట్ ను డిలీట్ చేసుకోవచ్చు.ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేయాలంటే డెస్క్‌టాప్‌లోకి వెళ్లి అకౌంట్ డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది.కానీ ఇన్‌స్టాగ్రామ్ ఐఓఎస్ యాప్ లో నేరుగా యాప్ నుంచి అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.

Telugu Apple App Store, Delete, App, Ups-Latest News - Telugu

యాపిల్ యాప్ స్టోర్ లో అప్ డేట్ చేసిన మార్గదర్శకాల ప్రకారం యాప్ లో తమ అకౌంట్ ను డిలీట్ చేసుకోవడానికి అన్ని యాప్ లను డిలీట్ చేసింది.యాప్ నుంచి అకౌంట్ ను డిలీీట్ చేసినప్పుడు డెవలపర్ చట్టబద్ధంగా నిర్వాహించాల్సిన అవసరం లేని అకౌంట్ లో లింక్ అయినా చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube