వీళ్లు చేసే ప‌నులు చూస్తే తిట్ట‌కుండా ఉండ‌లేరేమో..

పుర్రెకోబుద్ధి అని పెద్ద‌లు ఊరికే అన‌లేదు.ఎందుకంటే మ‌నుషుల్లో కూడా ర‌క‌ర‌కాలైన వారు ఉంటారు.

 If You Look At The Work That Is Being Done Can You Not Be Cursed-TeluguStop.com

ఇందులో కొంద‌రు చేసే ప‌నులు చూస్తుంటే విన‌డానికి కూడా చాలా అస‌హ్యంగా అనిపిస్తుంది.ఎందుకంటే ఈ సమాజంలో మంచి వారు ఎలా అయితే ఉన్నారో చెడ్డవారు కూడా అలాగే ఉన్నార‌ని చెప్పాలి.

కాగా ఇలాంటి వారు చేసే ప‌నులు ఒక్కోసారి హద్దులు దాటిపోవ‌డం వ‌ల్ల అది చూసిన వారికి తెగ చిరాకు తెప్పిస్తుంది.ఇంకా చెప్పాలంటే చెప్ప‌రానంత కోపం కూడా తెప్పిస్తుంది.

 If You Look At The Work That Is Being Done Can You Not Be Cursed-వీళ్లు చేసే ప‌నులు చూస్తే తిట్ట‌కుండా ఉండ‌లేరేమో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వారు చేసే ప‌నుల వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి లాభం రాకున్నా ఇత‌రులకు మాత్రం ఇబ్బందులు వ‌స్తుంటాయి.

వారు అలా ఎవరిని ఎందుకోసం ఇబ్బంది పెట్టడానికి చేస్తారో అస్స‌లు తెలియ‌దు.

దాన్ని చూస్తే అది వారి పైశాచిక ఆనంద‌మేమో అని అనిపిస్తూ ఉంటుంది.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి దారుణ‌మైన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇక దీన్ని చూస్తే ప్ర‌తి ఒక్క‌రికీ కోపం రాక మాన‌దేమో.ఇందులో కొందరు వ్యక్తులు చేస్తున్న ప‌నులు చూస్తే వారి అహంకారానికి నిద‌ర్శ‌న‌మేమో అనిపిస్తుంది.

ఇలాంటి పైశాచిక‌త్వం ఉంటుందా అని తిట్టడానికి పదాలు కూడా రావు.ఇందులో ఓ బ్రెడ్‌ ఫ్యాక్టరీలో కొందరు వర్కర్లు ప‌నిచేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే వీరంతా కూడా ఎంచ‌క్కా క‌బుర్లు చెప్పుకుంటూ టోస్ట్‌లను తయారు చేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.వాస్త‌వానికి టోస్ట్‌లు అంటే మ‌నంద‌రికీ చాలా ఇష్టం.ఇంక చిన్నారులు అయితే వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.ఈ వీడియోలో ఈ టోస్టుల‌పై ఇద్దరు నీచులు కాళ్లతో తొక్కుతూ పైశాచికంగా న‌వ్వ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.ఈ తోసులను వారు ప్యాకింగ్ చేస్తున్న సంద‌ర్భంలో ఇలా ఓ బాక్సులో పెడుతూ తొక్కడం మ‌న‌కు క‌నిపిస్తుంది.అలాగే ప్యాక్ చేసే ముందు ఆ తోసులను నాకుతూ చాలా ద‌రిద్రంగా ప్యాక్ చేస్తుంటారు.

దీన్ని చూసిన వారంతా నిప్పులు చెరుగుతున్నారు.

.

#Bread #Unhealthy #Bread Factory #Crazy #Tost

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు