చిత్రపరిశ్రమ జోలికి రావొద్దు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. పవన్ కళ్యాణ్

చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తిచూస్తే కాలిపోతారని జనసేన అధినేత, ప్రముఖ సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

 If You Look At The Film Industry Kalyan Kalyan Will Burn About Telugu Fil Industry-TeluguStop.com

మీరు లక్షల కోట్ల సంపాదించొచ్చు మేము అడుక్కు తినాలా చిత్రపరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి ఏపీలో థియేటర్లు తెరవడం లేదు అన్నారు.చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం తీరు మారకుంటే ఎలా మార్చాలో తమకు తెలుసన్నారు.

  వైసీపీ ప్రభుత్వం ఏపీలో థియేటర్లను ఇబ్బంది పెడుతుందని భారతదేశ పౌరులు హక్కు ఇదని, చిరంజీవి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రాధేయపడాల్సిన  అవసరం లేదన్నారు.చిత్ర పరిశ్రమకు సంబంధించి సినిమా తీసేవాళ్ళు ధైర్యంగా మాట్లాడాలని బయటకు రావాలన్నారు.

 If You Look At The Film Industry Kalyan Kalyan Will Burn About Telugu Fil Industry-చిత్రపరిశ్రమ జోలికి రావొద్దు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. పవన్ కళ్యాణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధికారంలో ఉన్న వాళ్ళు ఒళ్ళు దగ్గెరపెట్టుకోవాలని అధికారం ఉందని విచక్షణారహితంగా వ్యవహరించలవద్దన్నారు.

నేను జీవితంలో విసిగిపోయి వాడికి వంగి వీడికి వంగి ఇంక ఎందరి దగ్గర వంగాలి ఇంకా ఎవరికీ వంగే ప్రసక్తే లేదుప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు తీస్తే ప్రభుత్వం డబ్బులు కలెక్ట్ చేస్తాననడం ఏంటి ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా.

చిత్రపరిశ్రమ జోలికొస్తే అందరూ ఏకం అవ్వాలి అని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ మీద కోపంతో సినిమా ఆపేస్తే సినిమా మీద బతికే లక్షలాది మందికి ఉపాధి పోతుంది.

ఆంధ్రలోనూ థియేటర్ల పై ఆధారపడ్డ వేలాదిమంది బతుకు ఆగమవుతుంది.

Telugu Chiran Jeevi, Comments, Mohan Babu, Online Booking Web Site, Pawan Kalyan, Republic Pre Relese Event, Theaters, Ticket Rates, Ys Jagan, Ysrcp Govt-Movie

నాకు, మీకు గొడవ ఉంటే నా సినిమాల ఆపేయండి.ఓ సన్నాసి మంత్రి చిరంజీవితో సోదరభావన ఉంది అంటున్నాడు.ఉపయోగపడని సోదర భావన ఎందుకు ఆ సన్నాసికి చెప్పండి.

మీకు కోపం ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయండి చిత్ర పరిశ్రమను ఏం చేయొద్దని.వైసీపీ ఇంత దారుణమైన మోహన్ బాబు ప్రభుత్వం తో మాట్లాడాలి అని ఇప్పుడు థియేటర్ లో టికెట్లు గురించి మాట్లాడుకుంటే రేపు విద్యానికేతన్ అడ్మిషన్లు కూడా గవర్నమెంట్ చేస్తుందన్నారు.

గుండాలకు భయపెడితే మనం బతకలేం.మాలో మాకు బేధాభిప్రాయాలు ఉంటాయి.కానీ సినిమా పరిశ్రమ దగ్గరకు వచ్చే సరికి అందరం ఒక్కటేనని అన్నారు.

#Pawan Kalyan #Republic Relese #Mohan Babu #YS Jagan #Theaters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు