క్యాచ్ ప‌ట్టేందుకు ఈ ముగ్గురు ఫీల్డ‌ర్లు చేసిన ఫీట్లు చూస్తే..

క్రికెట్ ఆట‌లో గెలుపోట‌ములు స‌హ‌జం.ఒక్క క్రికెట్ అనే కాదు ప్ర‌తీ ఆట‌లో ఇలానే ఉంటాయి.

 If You Look At The Feats Done By These Three Fielders To Catch, Cricket, Viral V-TeluguStop.com

నాణేనికి బొమ్మా,బొలుసు ఉన్న‌ట్టు.ఏ ఆట‌లోనైనా విజ‌యం, అప‌జ‌యం ఉంటాయి.

ఓడిన వారు కుంగిపోకూడ‌దు.గెలిచిన వారు పొంగిపోకూడ‌దు.

ఇదే ఏ ఆట‌కైనా వ‌ర్తించే సూత్రం.ఎప్పుడు ఏ టీమ్‌ను విజ‌యం వ‌రిస్తుందో తెలీదు.

అలాగే ఎప్పుడు ఏ టీమ్‌ను అప‌జ‌యం ప‌ల‌కరిస్తోందో తెలియ‌దు.ఆట‌గాళ్ల ఆట తీరు, అక్క‌డి వాతావ‌ర‌ణం, ఆటగాళ్ల మాన‌సిక ఒత్తిడి వీటిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

అందుకే దాదాపు అంద‌రు ప్లేయ‌ర్స్ ఆ విజ‌య, అప‌జ‌యాల‌ను లైట్‌గా తీసుకుంటారు.ఎందుకంటే వారికి ఈ రెండు అనుభవాలు తెలుసు కాబ‌ట్టి.

అయితే ప్ర‌తీ ఒక్క ఆట‌గాడు త‌మ టీమ్‌ను గెలిపించేందుకు త‌న సాయ‌శ‌క్తులా కృషి చేస్తారు.దాని కోసం ఎంత కష్ట‌మైనా ప‌డుతాడు.

మ్యాచ్ గెలుపు కోసం ఎలాంటి ఫీట్లు అయినా చేసేందుకు రెడీగా ఉంటారు క్రికెట‌ర్లు.

త‌మ టీం ప‌రువు పోకూడ‌ద‌ని, గెలిచే తీరాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తాడు.

దాని కోస‌మే ఆట‌గాళ్లు ఎప్పుడూ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది.ఒక్క సారి గ్రౌండ్‌లోకి దిగాక ఎక్క‌డ ఎలాంటి ఫీట్ చేయాల్సి ఉంటుందో తెలియ‌దు.

ఎలాంటి మూమెంట్స్ చేయాల్సి ఉంటుందో ప‌రిస్థితిని బ‌ట్టి అప్ప‌టిక‌ప్పుడు డిసైడ్ కావాల్సి ఉంటుంది.

తాజాగా ఓ చోట ఇలాగే జ‌రిగింది.ఆస్ట్రేలియాలో మార్ష్ క‌ప్ టోర్న‌మెంట్ జ‌రుగుతోంది.అక్క‌డి బ్యాట్స్‌మెన్ మైఖెల్ నాస‌ర్ సిక్స్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేశాడు.

అందుకే బాల్‌ని గాల్లోకి లేపాడు.దానిని ప‌ట్టుకునేందుకు ముగ్గురు ఆట‌గాళ్లు ప‌డిన ఫీట్లు చూస్తే అక్క‌డి ప్రేక్షకులు న‌వ్వాపుకోలేక‌పోయారు.

అది ఎలా జ‌రిగిందో మాటల్లో వ‌ర్ణించ‌లేము.ఈ క్రికెట‌ర్ల ప‌డిన పాట్లు అంతా అక్క‌డి కెమెరాలు రికార్డ్ చేశాయి.

దీంతో ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube