ఆ నెంబర్ ను చూస్తే ఆ దేశస్థులు బెదిరి పోతారు ఎందుకంటే...?  

that country people will fear by seeing that number, Afghanistan ,herat , 39 number plate , intimidated, vehicles, Prostitution - Telugu 39 Number Plate, Afghanistan, Herat, Intimidated, Prostitution, Vehicles

మనలో చాలా మందికి తమకు నచ్చిన వాహనం కొనుక్కున్నప్పుడు నెంబర్ ప్లేట్ ఎలా వేయించాలి ఏ నెంబర్ వేయించాలి అని చాలామంది అనుకుంటారు.కొంతమంది తమకు నచ్చిన నెంబర్ ఎంచుకుంటారు.

TeluguStop.com - If You Look At That Number Those Countrymen Will Be Intimidated

దీనికోసం వారు ఖర్చు కూడా పెడతారు.మనకు నచ్చిన వాహనానికి మనకు నచ్చిన నెంబర్ దొరికితే ఆ సంతోషం చాలా బాగుంటుంది.

మనం ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు మనకు నచ్చిన ప్రాంతాలకు టూర్ వెళ్లడం లాంటివి చేస్తాం.ఆ వాహనంపై మనకు నచ్చిన నెంబర్ ఉండాలని భావిస్తారు.

TeluguStop.com - ఆ నెంబర్ ను చూస్తే ఆ దేశస్థులు బెదిరి పోతారు ఎందుకంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ నంబర్ ను దక్కించుకునేందుకు ఆర్డిఓ కార్యాలయం చుట్టూ తిరిగి నెంబర్ ను తెచ్చుకుంటాం.అయితే వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఒక నెంబర్ ను కేటాయిస్తారు.

ఒకవేళ ఆ నెంబర్ నచ్చకపోతే డబ్బులు కట్టి మరి నెంబర్ ప్లేట్ మార్చుకోవచ్చు.

కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దీనికి భిన్నంగా ఉన్నారు.వారికి ఏ నెంబర్ వచ్చినా పర్వాలేదు కానీ 39 నెంబర్ మాత్రం రాకూడదని కోరుకుంటారు.స్వయంగా వారే ఆర్టిఓ కార్యాలయాల వద్దకు వెళ్లి వారికి 39 నెంబర్ వద్దు అని వేడుకుంటారు.

దీనితో ఆ ప్రభుత్వం 39 సీరీస్ నెంబర్ ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.ఆ నెంబర్ అంటే ఎందుకు వారికి అంత భయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫ్ఘనిస్తాన్ లో 39 నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు కనిపిస్తే అక్కడి ప్రజలకు తీవ్ర అనుమానాలు వస్తాయి.అక్కడి ప్రజలకు 39 నెంబర్ ప్లేటు కలిగిన వాహనాలను చూస్తే అసహ్యం కలుగుతుంది దానిపై ఇప్పటికే పలు వివాదాలు కూడా ఉన్నాయి.

ఆ దేశంలో హేరట్ అనే నగరంలో వ్యభిచారం నిర్వహించే ఒక క్రూరమైన వ్యక్తి ఉన్నాడు.అతడిని స్థానికులు 39 నెంబర్ తో పిలుస్తారు.

అతడు 39 నంబర్ పేరు కలిగిన వాహనాలను వాడతారు.అయితే ఈ 39 నెంబర్ పేరు కలిగిన వాహనాలను వ్యభిచారం చేసే వారు మాత్రమే ఉపయోగిస్తారని అటువంటి ఆ నెంబర్ కలిగిన వాహనాలను ఉపయోగించడానికి సామాన్య ప్రజలు ఇష్టపడరు.39 నెంబర్ కలిగిన వాహనం వెళితే చాలు అక్కడి ఆకతాయిలు వెంట పడటం,దూషించడం చేస్తున్నారట.అందుకే ఈ 39 నెంబర్ ను ఆ దేశప్రజలు ఇష్ట పడరు.

#Intimidated #Vehicles #39 Number Plate #Afghanistan #Herat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు