బుల్లితెర నటి కాకముందు వంటలక్క ఏం చేసిందో తెలిస్తే?

కార్తీక దీపం సీరియల్ తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండరంటే అతిషయోక్తి కాదు.ఒక సినిమా పేరు, సినిమా హీరో ట్రెండ్ అవడం మనం చూసాం.

 If You Know What She Did To The Dishes Before She Became A Television Actress-TeluguStop.com

అది అయినా సినిమా జోరు కొనసాగిస్తున్నప్పుడే ఉంటుంది.కాని ఒక సీరియల్ ట్రెండ్ సెట్ చేయడమే ఒక రికార్డ్.

అంతేకాక అది ఆల్ టైమ్ ట్రెండింగ్ గా మారితే అదే కార్తీక దీపం అవుతుంది.అయితే కార్తీక దీపం మన తెలుగు రాష్ట్రలలో దాదాపు ప్రతి ఇంటిలో చూడటం అన్నది చాలా సహజమైన విషయంపెద్దగా చర్చించుకోవడం కూడా అనవసరం.

 If You Know What She Did To The Dishes Before She Became A Television Actress-బుల్లితెర నటి కాకముందు వంటలక్క ఏం చేసిందో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కార్తీక దీపం ప్రేక్షకులకు వంటలక్క పేరు సుపరిచితమే.ఇక ఆమె పడే అవమానాలు, కష్టాలు ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులను కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే.

Telugu Karthikadeepam, Premi Vishwanath, Vantalakka-Latest News - Telugu

అయితే ఇప్పుడు వంటలక్క ఇతర సినిమా నటులకు ఉన్నంత క్రేజ్ కంటే వంటలక్కకు పెద్ద ఎత్తున క్రేజ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే వంటలక్క గురించి వైరల్ అవుతున్న ప్రతి వార్తపై వంటలక్క అభిమానులు ఆసక్తి చూపిస్తారు.వంటలక్క గా పిలవబడే ప్రేమి విశ్వనాథ్ సీరియల్స్ లోకి రాకముందు ఓ ప్రయివేటు సంస్థకు లీగల్ అడ్వైజర్ గా పనిచేసిందట.స్వతహాగా లాయర్ కావడంతో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా మోడలింగ్ వైపు వంటలక్క దృష్టి సారించింది.

#Vantalakka #Karthikadeepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు