వామ్మో.. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం !

మన దేశంలోనే ఈ గ్రామాన్ని రిచ్ గ్రామం అని పిలుస్తారట.ఈ పేరు వింటేనే అర్ధం అవుతుంది.

 If You Know The Specialties Of This Village Your Mind Will Be Blank-TeluguStop.com

ఈ గ్రామంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని.ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.ఇది పేరుకు మాత్రమే పల్లెటూరు.కానీ సిటీలో కూడా ఇన్ని ప్రత్యేకతలు ఉండవు.ఇన్ని సదుపాయాలు మనం చూడము.ఇంతకీ ఆ ప్రత్యేకతలు ఏమిటో తెలుసు కోవాలనుకుంటున్నారా.

అయితే చూద్దాం.కాదు కాదు చుదువుదాం.

 If You Know The Specialties Of This Village Your Mind Will Be Blank-వామ్మో.. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాధాపర్ గ్రామంలో 7,600 ఇల్లు ఉంటాయి.ఈ ఊర్లో దాదాపు 17 బ్యాంకులు ఉన్నాయట.ఆశ్చర్యం వేస్తుంది.కదా.అవును నిజమే.మన దేశంలో ఉన్న బ్యాంకులకు సంబంధించిన అన్ని బ్రాంచ్ లు ఈ ఊరులో ఉన్నాయట.

అంతేకాదు ఈ బ్యాంకుల్లో నెల నెల కొన్ని కోట్ల డబ్బు డిపోసిట్ అవుతుందట.ఎందుకో తెలుసా.ఎందుకంటే ఈ ఊరులో ఇంటికి ఇద్దరు విదేశాల్లోనే ఉంటారట.

Telugu 17 Banks, Gujarat, Indias Richest Village, Kachch, Madhapar Village, Modern Village, Rajkot, Richest Village Of India, Swimming Pools, Top Brands-Latest News - Telugu

అక్కడ నుండి వాళ్ళు నెల నెలా డబ్బులు డిపోసిట్ చేస్తారట.ఇప్పటికే అన్ని బ్యాంకుల్లో కలిపి 5 వేల కోట్లకు పైగానే డిపాసిట్లు ఉన్నాయట.ఇక్కడ ఉన్న ప్రజలు వ్యవసాయం చేస్తారు.

ఒక్కరు కూడా తమ భూముల్ని అమ్ముకోరట.సొంతంగా కమ్యూనిటీ హాల్, ఆరోగ్య కేంద్రం, గోశాల, ప్లే స్కూల్ నుండి ఇంటర్ వరకు విద్యాసంస్థలు, సొంతంగా షాపింగ్ మాల్ కూడా నిర్మించుకున్నారట.

Telugu 17 Banks, Gujarat, Indias Richest Village, Kachch, Madhapar Village, Modern Village, Rajkot, Richest Village Of India, Swimming Pools, Top Brands-Latest News - Telugu

ఇందులో అన్ని టాప్ బ్రాండ్స్ లభిస్తాయట.అంతేకాదు ఒక పెద్ద స్విమ్మింగ్ ఫూల్ కూడా నిర్మించుకున్నారు ఈ ఊరు గ్రామా ప్రజలు.అంతేకాదు మన సాధారణ పల్లెటూరుల్లా కాకుండా విదేశాల్లో ఉండే మోడ్రన్ గా ఈ గ్రామం ఉంటుందట.అంతేనా ఈ గ్రామా ప్రజలు కలిసి లండన్ లో సొంత క్లబ్ ఏర్పాటు చేశారట.

మన దేశంలో ఇదే రిచ్ గ్రామమట.అందుకే ఈ గ్రామానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు.

#Rajkot #Modern #Gujarat #Banks #Brands

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు