జాన్వీ కపూర్ ధరించిన ఈ బికినీ ధర ఎంతో తెలిస్తే?

సెలెబ్రెటీల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది మనకు తెలియనిది కాదు.వాళ్ళు పార్టీ చేసుకునే డబ్బుతో ఓ మధ్య తరగతి కుటుంబం ఒక నెల రోజులు భోజనం చేయవచ్చు అని చాలా మంది అంటుంటారు.

 If You Know The Price Of This Bikini Worn By Janvi-TeluguStop.com

కొన్నికొన్ని సార్లు సెలెబ్రెటీలు చేసే పార్టీలు, లగ్జరీ లైఫ్ స్టైల్ అది నిజమనేలా అనిపిస్తుంది కూడా.అయితే సెలబ్రెటీలు ధరించే డ్రెస్సుల ధరలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి.

ఆ డ్రెస్ ధర తెలిసి కొంత మంది నెటిజన్లు మీమ్స్ చేసి ఆడుకుంటుంటారు.ఒకసారి కరీనాకపూర్ ధరించిన మాస్కు ధర నెట్టింట్లో తెగ వైరల్ అయింది.

 If You Know The Price Of This Bikini Worn By Janvi-జాన్వీ కపూర్ ధరించిన ఈ బికినీ ధర ఎంతో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడు కరీనాకపూర్ ధరించిన మాస్కు ధర 2650 రూపాయలు.

ఇక నెటిజన్లు చేసే కామెంట్స్ తో అప్పట్లో నెట్టింట్లో పెద్ద ట్రెండింగ్ వార్తలా నిలిచింది.

తాజాగా జాన్వీ కపూర్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ప్రస్తుతం జాన్వీ కపూర్ మాల్దీవులలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.సోషల్ మీడియాలో జాన్వీకపూర్ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.అయితే తన వ్యక్తిగత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో ధరించిన బికినీ ధర ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో జాన్వీ కపూర్ ధరించిన ధర 15,546 రూపాయలు.ఇక ఈ ధర చూసి నెటిజన్లు అవాక్కయ్యారు.

#ActressJanvi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు