బావిలో ప‌డ్డ బిడ్డ కోసం ఆ కోతి చేసిన సాహసం తెలిస్తే ఫిదా కావాల్సిందే..

ఎవ‌రు ఔన‌న్నా ఎవ‌రు కాద‌న్నా స‌రే ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేద‌నే చెప్పాలి.అది మనిషైనా స‌రే లేదా ఇత‌ర ఏ జంతువైనా స‌రే త‌ల్లి ప్రేమ‌లో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు.

 If You Know The Adventure That The Monkey Did For The Baby In The Well-TeluguStop.com

అందుకే తల్లిప్రేమకు మరేదీ కూడా సాటి రాద‌ని పెద్ద‌లు చెబుతుంటారు.బిడ్డకు ఏదైనా ఆపద వ‌స్తే చాలు త‌న ప్రాణాల‌ను అడ్డు వేసైనా స‌రే బిడ్డను కాపాడుకోవ‌డానికి ఆ త‌ల్లి ప్ర‌య‌త్నిస్తుంది.

ఇప్ప‌టికే ఇలాంటి విషయాన్ని ఎన్నోసార్లు రుజువు చేశారు చాలామంది.కాగా ఇప్పుడు ఓ కోతి త‌న అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో చూపించింది.

 If You Know The Adventure That The Monkey Did For The Baby In The Well-బావిలో ప‌డ్డ బిడ్డ కోసం ఆ కోతి చేసిన సాహసం తెలిస్తే ఫిదా కావాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త‌న బిడ్డ‌కు ఆప‌ద వ‌స్తే తాను ఎలాంటి ప‌ని చేయ‌గ‌ల‌దో నిరూపించింది.నిజంగా త‌ల్లి ప్రేమ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అనేంత‌లా త‌న ప్రేమ‌ను చూపించింది.

కోతి అంటే మ‌న‌కు స‌హ‌జంగా గుర్తుకు వ‌చ్చేది త‌న వింత చేష్టలు.ఇక అవి చూస్తే మ‌న‌కు విసుగు రాక త‌ప్ప‌దేమో.అలాంటి కోతి తల్లిగా మారితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో తెలిసి అందరినీ ఆకట్టుకుంటోంది.ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే విష‌జ్ఞంలో తల్లికోతి ఆప‌ద‌లో ఉన్న తన బిడ్డ కోసం ప్రాణాలనే పనంగా పెట్ట‌డం నింజ‌గా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

ప్ర‌స్తుతం ఇంట‌ర్ నెట్ వైరల్‌గా మారిన ఈ న్యూస్ గురించి తెలుసుకుందాం.

Telugu Child Monkey, Child Monkey Into Well, Monkey, Mother Monkey, Mother Monkey Adventure, Mother\\'s Love, Social Media, Viral Animals Video, Viral Monkey, Viral News-Latest News - Telugu

కాగా వివ‌రాల్లోకి వెళ్తే ఓ కోతి ద‌గ్గ‌ర్లోని బావి మీద నిల్చుని అందులో ఏదో ప‌డిపోయిన‌ట్టు ఆందోళనగా ఉన్నట్లు క‌నిపిస్తుంది.ఎందుకుంటే ఆ బావిలో పిల్ల కోతి పడిపోయింది.ఇక దాన్ని ఎలాగైనా బ‌య‌ట‌కు తీసేందుకు ఆ తల్లికోతి తల్లడిల్లిపోతోంది.

అందులోకి దిగ‌డానికి ఎలాంటి ఆధారం లేక‌పోవ‌డంతో ఎలాగైనా బిడ్డను కాపాడుకునేందుకు చేతులో బావి గట్టును బలంగా పట్టేసుకుని వేలాడుతూ త‌న తోక‌ను మాత్రం కిందికి బావిలోకి వదులుతుంది.దీంతో ఆ పిల్ల కోతి తోకను పట్టుకుని బావి పైకి వ‌చ్చేస్తుంది.

దీంతో కథ సుఖాంతం అవుతుంది.

#Monkey #MotherMonkey #Monkey #Mother Monkey #Monkey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు