లాక్ డౌన్ ను నిహారిక ఎలా గడిపేస్తుందో తెలిస్తే?

ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో చూస్తున్నాం.ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

 If You Know How The Nebula Spends The Lock Down Actress Niharika Konidela, Coron-TeluguStop.com

ఇంకొంత మంది ప్రాణాలతో పోరాడుతూ ఐసీయూలో గడుపుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే కరోనా మొదటి వేవ్ ముగిసిన తరువాత అన్ని రకాల రంగాలు తమ కార్యకలాపాలను ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అంతలోనే సెకండ్ వేవ్ రూపంలో కరోనా దాడి చేయడంతో మరల అన్ని రంగాల వారు లాక్ డౌన్ స్థితికి వెళ్లిపోయారు.

అందులో సినిమా రంగం కూడా ఒకటి.కొద్ది కొద్దిగా షూటింగ్ లను నిర్వహించుకుంటూ కుదుట పడుతున్న సినిమా పరిశ్రమ కరోనా సెకండ్ వేవ్ మూలంగా అన్ని సినిమా షూటింగ్ లను నిలిపివేసి అందరూ నటీ నటులు ఇంటి పట్టున ఉండిపోయారు.

అయితే లాక్ డౌన్ లో ఒక్కొక్కరు ఒక్కోలా గడుపుతున్నారు.

అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక లాక్ డౌన్ లివింగ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

లాక్ డౌన్ తో ఇంట్లో ఉండలేకపోతున్నానని, బోర్ కొడుతున్నదని, ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ను తీసేస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని నిహారిక కొణిదెల తెలిపింది.లాక్ డౌన్ ను చాలా కష్టంగా నెట్టుకొస్తున్నానని నీహారిక తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube