ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో రొనాల్డో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే?

ఫుట్ బాల్ లెజెండ్  రొనాల్డో పేరు తెలియని వారు ఉండరంటే అతిషయోక్తి కాదు.రోనాల్డో అంటే ఒక బ్రాండ్.

 If You Know How Much Ronaldo Earns With A Single Instagram Post, Viral News, Chr-TeluguStop.com

అతను ఒక్క ట్వీట్ చేసినా, ఏ విషయంపై ఒక్క మాట మాట్లాడినా ఒక్కసారిగా ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారిపోతుంది.ఒక్క రోనాల్డో అని మాత్రమే కాదు సెలెబ్రెటీల సంపాదన చాలా రకాలుగా ఉంటుంది.

అందులో ఒకటి సోషల్ మీడియా.సోషల్ మీడియా ద్వారా సెలెబ్రెటీలకు డబ్బులు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారా.

అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.మనం సాధారణంగా సోషల్ మీడియాలో ఏవైనా ముఖ్యమైన ఫోటోలను షేర్ చేస్తుంటాం.

కాని వాటికి మనకు ఎటువంటి ఆదాయం అనేది ఉండదు.

కాని సెలెబ్రెటీల విషయంలో ఇలా ఉండదు.

వారు తమ వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసిన ప్రతి పోస్ట్ కు వారికి ఆదాయం అనేది ఉంటుంది.అది అందరికీ ఒకేలా కాకుండా తమకు ఉన్న ఫాలోయర్స్ ను బట్టి ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఫుట్ బాల్ లెజెండ్ రోనాల్డో విషయానికొస్తే ఇంస్టాగ్రామ్ లో రోనాల్డో కు 300 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న విషయం తెలిసిందే.కావున ఒక్క పోస్టుకు ఆరు లక్షల 57 వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయాలను వసూలు చేస్తాడని ప్రచారంలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube