ఈ జబర్దస్త్ కమెడియన్ అమ్మాయిగా మారడానికి ఎంత ఖర్చు చేసాడో తెలిస్తే?

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతున్న విషయం మనకు తెలిసిందే.వాళ్లకు ఉన్న కొన్ని సమస్యల వల్ల అలా మారడానికి ఇష్టపడతారు.

 If You Know How Much It Cost To Become This Formidable Comedian Girl Viral News,-TeluguStop.com

అలా అమ్మాయి అయితే అబ్బాయిగా మారడం, అబ్బాయి అయితే అమ్మాయిగా మారడానికి నిర్ణయం తీసుకోవాలంటే చాలా గట్స్ కావాలి.సమాజం ఎలా స్పందిస్తుందో అని, ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని ఇలా చాలా రకాల ఆలోచనలు మదిలో మెదులుతాయి.ఇక వారు మానసికంగా బలంగా సిద్దమైనప్పుడు మారతారు.

కాని అలా మారడం అంత సులభమైన ప్రక్రియ కాదు.

చాలా నరకం చూడాల్సి ఉంటుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే జబర్దస్త్ సాయి మనందరికీ సుపరిచితమే.

ఇక స్కిట్లతో ఫేమస్ అవడం కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పవచ్చు.అయితే నాకు చిన్నప్పటి నుండే ఆడవారి బట్టలు వేసుకోవాలని ఉండేదని, అందుకే ఇక కొంత వయసు వచ్చాక ఇక ఆడవారిలా మారాలని డిసైడ్ అయ్యానని తెలిపింది.

అయితే ఇక సర్జరీ తర్వాత ప్రియాంకగా పేరు మార్చుకున్న విషయం విదితమే.అయితే తన సర్జరీ ఎక్కడ చేయించుకున్నానో దయచేసి అడగవద్దని,సర్జరీకి సైతం అయిన ఖచ్చితమైన ఖర్చును మాత్రం అడగవద్దని ప్రియాంక తెలిపింది.

అయితే ఖర్చు మాత్రం లక్షలలో ఉంటుందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube