దేశంలోని ఏకైక ప్రైవేట్ రైల్వే ట్రాక్ గురించి తెలిస్తే..

ఏదైనా రైలు పేరు చెప్పగానే భారతీయ రైల్వే గుర్తుకు వస్తుంది.అయితే భారతదేశంలో మరో రైల్వే కూడా ఉందని మీకు తెలుసా? ఇది భారత ప్రభుత్వం కింద లేదు.దీని ఆపరేషన్ ఇప్పటికీ ప్రైవేట్‌గానే కొన‌సాగుతోంది.దీని పేరు శకుంతల రైల్వే.ఇది నారో గేజ్ రైలు మార్గం, ఇది మహారాష్ట్రలో ఉంది.అక్క‌డి అమరావతి మరియు ముర్తాజాపూర్ మధ్య ఈ ట్రాక్ ఉంది.

 If You Know About The Private Railway Track In The Country India Britan Money, Railway Track , Britan Money , Maharastra, Narrow Gauge Track‌, India , Britan-TeluguStop.com

దీని మొత్తం పొడవు దాదాపు 190 కిలోమీటర్లు.ఈ ట్రాక్‌పై ప్యాసింజర్ రైలు నడుస్తుంది.

ఈ రైలు సుమారు 17 స్టేషన్లలో ఆగుతుంది.ఈ 100 ఏళ్ల నాటి 5-కోచ్ రైలు గ‌తంలో ఆవిరి ఇంజిన్‌తో నడిచేది. 1994 సంవత్సరం నుండి ఇది డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది.

 If You Know About The Private Railway Track In The Country India Britan Money, Railway Track , Britan Money , Maharastra, Narrow Gauge Track‌, India , Britan -దేశంలోని ఏకైక ప్రైవేట్ రైల్వే ట్రాక్ గురించి తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నారో గేజ్ ట్రాక్‌ని భార‌తీయ రైల్వే ఉపయోగిస్తున్నందుకు బ్రిటన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రతి సంవత్సరం 12 మిలియన్ 20 లక్షల రాయల్టీ చెల్లించాల్సి వ‌స్తోంది.

భారతీయ రైల్వే దీనిని తన ఆధీనంలోకి తీసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. కొన్నిసార్లు ఈ ట్రాక్‌ను కొనుగోలు చేయడం గురించిన ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది.1952 సంవత్సరంలో రైల్వేలు జాతీయం అయిన‌ప్ప‌టికీ ఈ ట్రాక్ జాతీయం కాలేదు.దీంతో ఇది భారత ప్రభుత్వం లేదా భారతీయ రైల్వేల ఆధీనంలోకి రాలేదు.

Shakuntala Railways Indias only Private Railway Line

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube