మీ ఇంట్లో ఈ చెట్లు పెంచితే.. లక్ష్మీదేవి తిష్టేసి కూర్చుంటుంది!

మీ ఇంట్లో ఈ రెండు రకాల చెట్లు పెంచితే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్లిపోదు. సుఖ సంతోషాలు, అధిక ధనలాభం వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 If You Grow These Trees In Your House Lakshmidevi Will Be In Your Home Details,-TeluguStop.com

 ఇంట్లో ఉన్న చెడును దూరం చేసి మంచిని దగ్గర చేస్తుందట. అంతే కాదండోయ్… లెక్క లేనంత సంపద వచ్చి చేరుతుందట.

 మరి ఆ రెండు రకాల చెట్లేంటో తెలుసుకుందామా.!

ఉసిరి, అశోక చెట్లను ఇంట్లో పెంచుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఆ చెట్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదని వివరిస్తున్నారు.చెట్టు వేర్ల దగ్గర ఎలాంటి చెత్తా చెదారం లేకుండా చేస్తూ.

ప్రతి రోజూ నీళ్లు పోస్తే.లక్ష్మీదేవికి పూజ చేసినట్లేనని అంటున్నారు.

వాటిని ఎంత బాగా చూస్కుంటే మనం ఇంట్లోనూ అదే రీతిలో సుఖ సంతోషాలు ఉంటాయట. ఇక ఉసిరి చెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో లెక్కలేనంత డబ్బు వచ్చి చేరుతుంది.

 ఉసిరి చెట్టు పెరిగే కొద్దీ. ఇంట్లో సమృద్ధిగా సంపద వచ్చి చేరుతుంది.

 అలాగే విష్ణు భగవానుడితో పాటు లక్ష్మీదేవి దయ కూడా ఉంటుందట.

వ్యాపారంలో ఎక్కువ వృద్ధి కలగాలంటే అశోక చెట్లు మంచివట.

 ఈ మెక్క విత్తనాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి వ్యాపారం జరిగే ప్రాంతంలో ఉంచితే లాభాలు కలుగుతాయి. తోటలో ఈ మొక్కలు పెంచాలనుకుంటే ఒకదాని కొకటి కొద్దిగా దూరంగా నాటండి.

 ఈ మొక్క ఇంటికి సంబంధించిన నెగిటివిటీని దూరం చేస్తుంది. పాజిటివిటీని పెంపొందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube