పాలు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే వాటిలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి.
అయితే ఇక్కడ దాదాపుగా అందరూ ఆవు, గేదె పాలను తాగడానికి మొగ్గు చూపుతారు.ఇంకా చాలా అరుదుగా మేక పాలను కూడా తాగుతారు.
అయితే, ఏనుగుపాలను తాగడానికి మాత్రం ఎవరు ముందు రారు.అస్సలు ఆ ఆలోచనే చేయరు.
ఎందుకంటే మీకు తెలుసో లేదో గాని… పాలలో ఆల్కహాల్( Alcohol ) శాతాన్ని కలిగివున్న ఏకైక జంతువు పేరు ఏనుగు. బీర్ లేదా విస్కీ కంటే ఎక్కువ మద్యం మత్తు ఈ పాలు తాగితే కలుగుతుందని అంటున్నారు కొందరు.
అవునట.ఆడ ఏనుగు పాలలో( Elephant milk ) దాదాపు 60 శాతం ఆల్కహాల్ ఉంటుందని చెబుతున్నారు.ఎందుకంటే ఏనుగులు చెరకును చాలా ఇష్టపడతాయని వాటిని అవి ఆహారంగా తీసుకోవడం వలన ఇలా జరుగుతుందని అంటున్నారు.ఇక చెరకులో పెద్ద మొత్తంలో ఆల్కహాల్-ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం మీరు చిన్నపుడు చదివే వుంటారు.
అందుకే ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండడానికి ఇది కారణమవుతుంది.
అందుకే ఏనుగు పాలు చాలా ప్రమాదకరం అని పెద్దలు చెబుతూ వుంటారు.అయితే వారికి ప్రత్యేకించి కారణం ఇది అని తెలియదు.కానీ ప్రమాదం అని చెబుతూ వుంటారు.
ఇంకా ఏనుగు పాలలో ఉండే రసాయనాలు మనుషులకు హాని చేస్తాయి.అందుకే ఇవి తాగడానికి మనుషులకు ఉపయోగపడవు.
ఈ పాలలో బీటా కేసైన్ ఉంటుంది.దీని వలన పాలలో అధిక స్థాయిలో లాక్టోస్( Lactose ) వుత్పత్తి అవుతుంది.
ఆఫ్రికన్ ఆడ ఏనుగులలో అధిక స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాచురైడ్లు ఉంటాయి.అందుకే మానవులు రెండు సిప్స్ తాగిన తర్వాత మూర్ఛపోతారని వైద్యులు కూడా హెచ్చరిస్తారు.