సంక్రాంతి రోజు స్నానం చేయకపోతే... వచ్చే ఏడు జన్మలు అలా బాధపడతారు?

If You Do Not Take A Bath On Sankranthi Day Will The Suffer Next Seven Births Like That

ప్రతి ఏడాది జనవరి మాసంలో సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యుడు దక్షిణాయన కాలం వదిలి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగ రోజు సూర్యభగవానుడికి అంకితం చేయబడినది.

 If You Do Not Take A Bath On Sankranthi Day Will The Suffer Next Seven Births Like That-TeluguStop.com

ఈ విధంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి ఉదయమే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను జరుపుకుంటారు.

కానీ కొంతమంది మాత్రం ఎలాంటి స్నానాలు చేయకుండా చేసిన పిండివంటలు తినడానికి ఇష్టపడుతుంటారు.అయితే సంక్రాంతి పండుగ రోజు స్నానం చేయకుండా ఉంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 If You Do Not Take A Bath On Sankranthi Day Will The Suffer Next Seven Births Like That-సంక్రాంతి రోజు స్నానం చేయకపోతే… వచ్చే ఏడు జన్మలు అలా బాధపడతారు-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం రవి సంక్రమణ రోజు స్నానం చేయని నరుడు ఏడు జన్మల దాకా రోగి అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.ఇలా మీరు 7 జన్మల పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని అర్థం.

అదే కనుక పండుగ రోజు శుభ్రంగా స్నానం చేసి సూర్య దేవుడిని, శనిదేవుడిని అలాగే శివుని ప్రార్థించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.మకర సంక్రాంతి రోజు ఉదయమే నిద్రలేచి నువ్వుల పిండితో స్నానం చేసి అనంతరం నువ్వులను నీటిలో కలిపి సూర్యదేవునికి సమర్పించాలి.అదేవిధంగా నువ్వులను దానం చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Video : Sankranti, Festival, Bath, Worship, Hindu Belives

if-you do not take a bath on sankranthi day will the suffer next seven births like-that sankranti, festival, bath, worship, hindu belives - Telugu Bath, Festival, Hindu, Sankranti, Worship

#Festival #Worship #Bath #Hindu #Sankranti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube