ఉదయం టిఫిన్ బదులు వీటిని తీసుకుంటున్నారా..?! అయితే ఇది మీ కోసమే..!

ప్రస్తుతం హాడావిడి జీవన విధానంలో చాలా మంది ఇంటి ఫుడ్ ‏కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఇందుకు ప్రధాన కారణం సమయం లేకపోవడమనే చెప్పవచ్చు.

 If You Are Taking Corn Flakes In Breakfast Then Be Careful-TeluguStop.com

దీంతో ఆర్టిఫిషియల్ ఆహారాల వైపు ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతున్నారు.అందుభాగంగా.

బ్రెడ్, చాకోస్, కార్న్ ఫ్లేక్స్. వాటిని ఎక్కువగా ఉదయం అల్పహరంగా తీసుకుంటున్నారు.

 If You Are Taking Corn Flakes In Breakfast Then Be Careful-ఉదయం టిఫిన్ బదులు వీటిని తీసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో ఎక్కువగా ఉపయోగించేది కార్న్ ఫ్లేక్స్.ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కార్న్ ఫ్లేక్స్ తీసుకునేవారు చాలా మందే ఉన్నారు.

ఇందులో పాలతోపాటు, తేనె, పంచదార కలుపుకోని తింటుంటారు.అయితే కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఎంత వరకు ప్రయోజనాలు చేకూరుస్తుంది.

దీని వల్ల కలిగే సమస్యలు ఎంటీ అనేది చాలా మందికి తెలియదు.బ్రేక్ ఫాస్ట్ గా కార్న్ ఫ్లేక్స్ తీసుకోవడం వలన కలిగే అనార్థాలు తెలుసుకుందాం.

ఇందులో చెక్కెర శాతం అధికంగా ఉంటుంది.దీని వలన డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో షూగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం.అలాగే చాలా మంది వీటిని పాలల్లో కలుపుకొని తింటుంటారు.

అలా చేయడం అసలు మంచిది కాదు.అలాగే ఇందులో ఉండే షూగర్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మాల్ట్ ఫ్లేవరింగ్ వంటి పదార్థాలుంటాయి.

ఇవి.గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వలన.వీటిని తీసుకున్న వెంటనే.రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగి ఇన్సులిన్ అత్యథికంగా విడుదలవుతుది.

దీంతో వీటి ప్రభావంతో మెదడు కొద్దిసేపు స్తంభించిపోతుంది.

అలాగే ఇందులో చక్కెర, కొవ్వు శాతం అధికంగా ఉండడంతో.శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి.కార్న్ ఫ్లేక్స్ తయారీ కోసం వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లో సాధారణ పిండి పదార్థాలు ఉండటం వలన మన శరీరానికి అసలు మంచిది కాదు.

అలాగే ఇందులో ఉండే కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ కూడా శరీరానికి హాని చేస్తాయి.అందుకే కార్న్ ఫ్లేక్స్ ‏ను ఉదయం అల్పహారంలోకి తీసుకోకపోవడం మంచిది.వీటికి బదులుగా బెర్రీస్, సేపు, లేదా అరటి పండ్లని కలిపి తీసుకున్నా, వేర్వేరు తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే.అలాగే కొన్ని బాదం గింజలను తీసుకున్న మంచిదే.

#Break Fast #Sugars #Corn Flakes #Bread #Health Benefits

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు