వామ్మో ఒక్క క్షణం లేట్ అయితేనా... నుజ్జనుజ్జు అయిపోయేటోడు..

If Vammo Is One Moment Late He Will Be Crushed

క్షణాల్లో జీవితాలు గాలిలో కలిసి పోతుంటాయి.ఇలా అనేక మంది తమ జీవితాలను కోల్పోయారు.

 If Vammo Is One Moment Late He Will Be Crushed-TeluguStop.com

కొంత మంది మాత్రం తమ జీవితాలను క్షణాల్లో కోల్పోతుంటారు.ఇలా తన జీవితాన్ని బై లక్కులో సేవ్ చేసుకున్న వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఇతడు చాలా లక్కీ.ఒక్క క్షణం లేట్ అయి ఉంటేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 If Vammo Is One Moment Late He Will Be Crushed-వామ్మో ఒక్క క్షణం లేట్ అయితేనా… నుజ్జ నుజ్జు అయిపోయేటోడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియో చూసిన తర్వాత మనకు కూడా అలాగే అనిపిస్తుంది.ఇంతకీ ఏం జరిగిందంటే.

ఓ ప్రదేశంలో వ్యక్తి తన స్కూటీ మీద వెళ్తుంటాడు.అదే సమయంలో ఆ రోడ్ మీద ఓ బస్సు వెళ్తూ ఉంటుంది.

సడెన్ గా ఎడమ వైపుకు వెళ్తున్న బస్సు డ్రైవర్ తన బస్సును యూ టర్న్ తీసుకునేందుకు ఎడమ వైపు నుంచి కుడి వైపుకు తిప్పాడు.కుడి వైపు నుంచి తాను బస్సును తిప్పుకునేందుకు ట్రై చేస్తాడు.

అటువంటి తరుణంలో ఓ వ్యక్తి వెనక నుంచి స్కూటీ వేసుకుని చాలా స్పీడుగా వస్తుంటాడు.అతడిని చూసిన బస్సు డ్రైవర్ బ్రేకు వేశాడు.

బస్సు డ్రైవర్ బ్రేక్ వేయడం కాస్త ఆలస్యమయినా కానీ బైక్ మీద ప్రయాణించే ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.అతడు బండి నడిపే విధానం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.బస్సు డ్రైవర్ చాకచక్యంతో ఆ బండి మీది వ్యక్తి తన ప్రాణాలను కాపాడు కోగలిగాడు.

అతడు అక్కడ ఉన్న పిష్ ప్రాసెసింగ్ యూనిట్ గోడకు తగిలేలా కనిపించినా కానీ దానిని కూడా తప్పించుకున్నాడు.ఓ చెట్టును ఢీ కొనేది కూడా తప్పించుకున్నాడు.

ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

#Vammo Crushed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube