అక్క‌డ భార్య పుట్టిన రోజును మ‌ర్చిపోతే భ‌ర్త‌కు జైలిశిక్ష త‌ప్ప‌దు..

భార్య అంటే భ‌ర్త‌లో సగం అంటారు.భార్య‌కు సంబంధించిన పూర్తి బాధ్య‌త భ‌ర్త‌దే.

 If The Wife Forgets Her Birthday There, The Husband Will Not Be Imprisoned. Wife-TeluguStop.com

ఒక‌ప్ప‌టి భార్య‌భ‌ర్తల‌ బంధానికి, ఇప్ప‌టి దంప‌తుల బంధానికి అనేక తేడాలు ఉన్నాయి.కాలం మారుతోంది కాబ‌ట్టి వారి దాంప‌త్య జీవితంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఒక‌ప్పుడు ఎలాంటి సెల‌బ్రేష‌న్స్ ఉండేవి కావు.కానీ ఇప్పుడు మాత్రం మ్యారేజ్ డే, బ‌ర్త్ డేలు, వాలంటైన్స్ డే అంటూ ఇలా సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు.

ఒక‌ప్పుడు ఇవేవీ ఉండ‌క‌పోయినా ఇప్పుడు మాత్రం క‌చ్చితంగా ఇవ‌న్నీ పాలించేవారు ఉన్నారు.లేక‌పోతే రిలేష‌న్ దెబ్బ తింటుందేమో అన్న‌ట్టు ఫీల్ అవుతున్నారు.

ఇప్పుడు అంద‌రూ చాలా బిజీగా గ‌డిపేస్తున్నారు.త‌మ జీవితంలో ఏం జ‌రుగుతుందో కూడా ప‌ట్టించుకోనంత బిజీగా ఉంటున్నారు.ఇక భార్య‌ల‌కు సంబంధించిన అనేక విష‌యాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వారి మ‌ధ్య కొన్ని సార్లు గొడ‌వ‌లు కూడా వ‌స్తున్నాయి.అయితే భార్య‌ల పుట్టిన రోజులను ప‌ట్టించుకోవ‌డం అనే విష‌యానికి వ‌స్తే హా ఎక్క‌డండి మాకు అంత టైమ్ లేదు అనేస్తారు చాలామంది.

కానీ ఓ చోట మాత్రం ఇలా భార్య‌ల పుట్టిన రోజుల‌ను మ‌ర్చిపోతే ఏకంగాజైలుకే పంపిస్తారంట‌.షాక్ అవ్వ‌కండి ఇది నిజ‌మే.

Telugu Day, Island, Jail, Samova-Latest News - Telugu

మ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే సమోవా అనే దీవిలో చాలా అంద‌మైనదిగా గుర్తింపు పొందింది.టూరిస్ట్‌ స్పాట్ ల‌లో ది బెస్ట్ గా ఉంటోంది.నిత్యం ఇక్క‌డకు అన్ని దేశాల నుంచి ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.చూసేందుకు స్వ‌ర్గంలా ఉన్నా ఇక్క‌డి నిబంధ‌న‌లు మాత్రం క‌ఠినంగా ఉంటాయి.ఇక్క‌డ నివ‌సించే వారు త‌మ భార్య‌ల బ‌ర్త్ డేల‌ను మర్చిపోతే చట్టరీత్యా నేరం.భార్య‌లు దీనిమీద ఫిర్యాదు చేస్తే జైలు ఊచలు కూడా లెక్కించాల్సిందే.

భార్య‌ల‌ను అత్యంత జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌నే నిబంధ‌న‌లు ఇక్క‌డ ఉన్నాయి.వారికి ప్రాధాన్య‌త ఇచ్చే క్ర‌మంలో ఇలాంటి చ‌ట్టాలు తెచ్చాయి ఇక్క‌డి ప్ర‌భుత్వాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube