హీరో ఉదయనిధి స్టాలిన్ ఆస్తి ఎన్ని కోట్లో తెలిస్తే?

సినిమా స్టార్ లు రాజకీయాలలోకి రావడం అన్నది చాలా సర్వ సాధారణమైన విషయం.ఎన్టీఆర్ మొదలు ఎంజీఆర్, జయలలిత, స్మృతి ఇరానీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది రాజకీయాలలోకి ప్రవేశించారు.

 If The Hero Udayanidhi Stalin Knew The Property In How Many Quotes-TeluguStop.com

అయితే వీరందరు సినిమాలలో చాలా ఏళ్ళు గడిపి, రాజకీయాలలోకి వచ్చారు.కాని మంచి స్టార్ డమ్ ఉన్న సమయంలో రాజకీయాలలోకి వెళ్లడం అన్నది చాలా సాహసోపేతమైన చర్య.

అయితే కుటుంబ రాజకీయ నేపథ్యం పక్కన పెడితే అతి చిన్న వయస్సులో రాజకీయాలలోకి వచ్చి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ చరిత్ర సృష్టించాడు.తాజాగా విడుదలైన ఫలితాలలో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

 If The Hero Udayanidhi Stalin Knew The Property In How Many Quotes-హీరో ఉదయనిధి స్టాలిన్ ఆస్తి ఎన్ని కోట్లో తెలిస్తే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు స్టాలిన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. స్థాలిన్ కు సంబంధించి రకరకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి.స్థాలిన్ ఆస్తులు ఎంత అనే విషయం నెట్టింట వైరల్ గా మారింది.అయితే తనంతట తానుగా తన ఆస్తిని వెల్లడించకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచాల్సి ఉంటుంది.

అయితే ఎన్నికల అఫిడవిట్ లో తెలిపిన వివరాల ప్రకారం ఉదయనిధి స్టాలిన్  ఆస్తులను 33 కోట్ల రూపాయలుగా వెల్లడించారు.

#ActorUdayanidhi #HeroUdayanidhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు