ఓజీ విషయం లో సుజీత్ ఆ ఒక్క తప్పు చేయకపోతే అది సూపర్ హిట్ అవుతుందా..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సుజీత్ డైరెక్షన్ లో ఓజీ( OG ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

 If Sujeeth Doesnt Make That One Mistake In Og Will It Be A Super Hit Details, Pa-TeluguStop.com

ఇక దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మరొక 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా మేకర్స్ పవన్ కళ్యాణ్ షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసి ఈ సినిమాని వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ యాక్టర్ దొరికిన తర్వాత సుజీత్ లాంటి దర్శకుడు అతన్ని ఎలా చూపిస్తాడు అనే అనుమానాలైతే అందరిలో ఉన్నాయి.

కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన పవన్ కళ్యాణ్ ను ఒక సింహం లాగా చూపించబోతున్నాడు అనేదైతే మనకు ఆ సినిమా గ్లింప్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.ఇక మొత్తానికైతే సుజిత్( Sujeeth ) ఈ సినిమా ద్వారా తనను తాను స్టాప్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఆయన ప్రభాస్ తో చేసిన సాహో సినిమాతో కొన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరించలేకపోయాడు.కాబట్టి ఈ సినిమాని తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఒక సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…

 If Sujeeth Doesnt Make That One Mistake In OG Will It Be A Super Hit Details, Pa-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఆయన సాధించిన విజయంతోనే తనను తాను పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకొని మరో పెద్ద ప్రాజెక్టు తో మన ముందుకు రావాలని అనుకుంటున్నాడు.ఇక ఇదిలా ఉంటే సాహో( Saaho ) సినిమాలో సుజీత్ స్టోరీని క్లారిటీ గా చెప్పడంలో చాలావరకు తడబడ్డాడు.ఇక ఈ సినిమాలో కనక అలాంటి ఒక మిస్టేక్ చేయకపోతే మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube