వాహనంలో అది లేకపోతే మీ పని అవుట్.. కేంద్రం కీలక నిర్ణయం..!! 

దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.దాదాపు రెండు లక్షలకు పైగానే సంవత్సరానికి రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు సంభవిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

 If It Is Not In The Vehicle Then Your Work Is Out Center Is The Key Decision-TeluguStop.com

ఇలాంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కట్టడి చేసే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నా గాని మరోపక్క ప్రమాదాలు నివారించే పరిస్థితి కనబడటం లేదు.పరిస్థితి ఇలా ఉండగా కేంద్రం తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది.
చాలా వరకు వాహనాల వాళ్ళ  ప్రమాదాలు దేశంలో సంభవిస్తున్న నేపద్యంలో .ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వాహనంలో ఫ్రంట్ సీట్ లో ఎయిర్‌ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఏప్రిల్ ఫస్ట్ నుండి తయారయ్యే వాహనాలలో తప్పనిసరిగా ఈ రూల్ పాటించాలని కేంద్రం ఆదేశించింది.అదే రీతిలో ప్రస్తుతం వాడుతున్న వాహనాల్లో ఆగస్టు 31 నాటికి ఎయిర్‌ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.దేశంలో ప్రయాణికుల భద్రత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని .రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టిగా చర్యలు చేపట్టాలని  కేంద్రం తెలిపింది.

 If It Is Not In The Vehicle Then Your Work Is Out Center Is The Key Decision-వాహనంలో అది లేకపోతే మీ పని అవుట్.. కేంద్రం కీలక నిర్ణయం.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Supreme Court #Suprem Court #Road Accidents #AirBags

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు