విడ్డూరం : రేపిస్ట్‌లకు ఇలాంటి ఆఫర్‌ ఏంట్రా మీ మొహం మండ  

If He Married That Girl There Is No Case At All-no Case,turkey Country,turkish,women\\'s Rights And Protections,టర్కీ

అరబ్‌ వంటి దేశాల్లో రేప్‌ చేసిన వారికి చాలా స్పీడ్‌గా శిక్షలు విధిస్తున్నారు.కొన్ని దేశాల్లో ప్రాణాలు తీసేస్తూ ఉంటే మరికొన్ని దేశాల్లో మాత్రం నపంసుకుడిగా మార్చేస్తున్నారు.

If He Married That Girl There Is No Case At All-No Turkey Country Turkish Women\\'s Rights And Protections టర్కీ

దేశం ఏది అయినా కూడా రేప్‌లకు చాలా కఠిన శిక్షలను అమలు చేస్తూ ఉంటారు.ఇండియా వంటి దేశాల్లో శిక్షలు ఆలస్యం అవుతున్నా కూడా కఠినమైన శిక్షలు మాత్రం వేస్తారు.

దాదాపు అన్ని దేశాల్లో రేప్‌లను చాలా తీవ్ర నేరంగా భావిస్తారు.కాని ఒక్క దేశంలో మాత్రం రేప్‌ చేసిన వారికి బంపర్‌ ఆఫర్‌ అన్నట్లుగా.

ఆలోచన లేని వారికి రేప్‌ చేయాలనే ఆలోచన కలిగే విధంగా చట్టం ఉంది.

ఆ దేశమే టర్కీ.ప్రస్తుతానికి అక్కడ రేప్‌ చేసిన వారికి కఠిన శిక్షలు అమలు అవుతున్నాయి.అయితే మరికొన్ని రోజుల్లో అక్కడ ఒక కొత్త చట్టం అమలులోకి రాబోతుంది.

ఇప్పటికే అక్కడక్కడ ఈ చట్టం అమలు అవుతుందట.ఈ చట్టం ప్రకారం రేప్‌ చేసిన వ్యక్తి శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే ఆ అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ముందుకు రావాలి.

ఆమెను వివాహం చేసుకునేందుకు ఒప్పుకుంటే రేప్‌ వల్ల పడే కఠిన శిక్షను తప్పించుకోవచ్చు.ఈ చట్టం ఇప్పటికే తయారు అయ్యింది.ఆ దేశంలో అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చట్టం ప్రకారం రేప్‌ అనేది పెద్ద నేరం.కాని ఎప్పుడైతే ఆ రేప్‌ చేసిన యువతిని పెళ్లి చేసుకునేందుకు అతడు ఒప్పుకుంటాడో అప్పుడు అది రేప్‌గా పరిగణింపబడదు అంటున్నారు.అంటే ఆమెకు ఇష్టం లేకుంటే రేప్‌ చేసి పెళ్లి చేసుకుంటాను అనేయవచ్చు.

ఇలాంటి చెత్త చట్టాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది కదా.రేప్‌ చేసిన వారికి ఇలాంటి మంచి ఆఫర్లు ఇస్తే రేప్‌లు డబుల్‌ త్రిబుల్‌ అవుతాయి.

మీ చెత్త చట్టంను అమలు చేయకుండానే అటకెక్కించండి అంటూ అంతర్జాతీయ సమాజం టర్కీకి సూచిస్తుంది.

.

తాజా వార్తలు

If He Married That Girl There Is No Case At All-no Case,turkey Country,turkish,women\\'s Rights And Protections,టర్కీ Related....