ఇకపై అలా చేసారో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే సుమా..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి భయం లేకుండా ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఎవరి సహకారం లేకుండా నేరుగా వారు చేరుకోవాల్సిన స్థలానికి చాలా సులువుగా గూగుల్ మ్యాప్స్ సహాయంతో వెళ్ళిపోతున్నారు.అయితే ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.ఇకపై ఈ విషయాలపై కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

 If Do Like That Just Be Fined, Driving, Car, Bike, New Rules, Google Maps, Fine,-TeluguStop.com

ఒకవేళ రూల్స్ అతిక్రమించే మాత్రం భారీగా ట్రాఫిక్ పోలీసులు విధించే ఫైన్ పడొచ్చు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

కారు లేదా బైక్ నడిపే సమయంలో గూగుల్ మ్యాప్ వాడితే భారీ జరిమానా పడుతుందట.అదేంటి గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రజలకు జరిమానా పడుతుంది అని ఆశ్చర్య పోతున్నారు కదా.! అవునండి ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా జరిమానా పడుతుంది.అయితే ఏ విధానంలో ఫైన్ పడుతుంది అన్న విషయానికి వస్తే.

ఒక చేతితో ఫోన్ పట్టుకుని గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం, అలాగే మరోచేత్తో గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ బైక్ లేదా కార్ నడుపుతూ వెళ్తే మాత్రం ఇకపై భారీ వడ్డన చెల్లించాల్సిందే.

కాబట్టి కొత్త రూల్స్ ప్రకారం.

ఇలా చేస్తే మాత్రం వారు జరిమానా నుండి తప్పించుకోలేరు.కాబట్టి ఇకపై మీరు కారు లేదా బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో వాహనానికి మొబైల్ హోల్డర్ ను ఉపయోగించి మాత్రమే ఇందు నుంచి మీరు బయటపడగలరు.

ఇలా చేయడం ద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖంగా ప్రయాణించడమే కాకుండా మీ తోటి రోడ్డుపై ప్రయాణించేవారు కూడా సుఖంగా ప్రయాణం చేయగలరు.లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి జరిగి అనేక ప్రమాదాలకు గురి అవ్వాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube