ప్ర‌త్యేక వెబ్ పోర్ట‌ల్ ద్వారా చోరీ అయిన ఫోన్లు గుర్తింపుః విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విద్యార్థుల ప్ర‌తిభ‌

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోరీ అయిన మొబైల్స్ ను రిక‌వ‌రీ చేసిన‌ట్లు జిల్లా ఎప్పీ దీపిక తెలిపారు.దువ్వాడ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ ఫ‌ర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థులు పోయిన మొబైల్స్ ను ట్రేస్ చేసేందుకు ప్ర‌త్యేక వెబ్ పోర్ట‌ల్ ను రూపొందించారు.

 Identification Of Stolen Phones Through Special Web Portal-TeluguStop.com

దీన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.పోయిన ఫోన్ల ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌ను సుల‌భ‌త‌రం చేశారు.

అనంత‌రం ఫిర్యాదుల‌ను న‌మోదు చేసుకున్న సైబ‌ర్ సెల్ పోలీసులు.నెల వ్య‌వ‌ధిలోనే 103 మొబైల్స్ ను రిక‌వరీ చేశారు.రూ.16.45 లక్షల విలువైన ఫోన్ల‌ను వివిధ ప్రాంతాల నుండి తిరిగి స్వాధీనం చేసుకుని.బాధితుల‌కు అప్ప‌గించామ‌ని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube