ఇద్దరికీ ఒక్కడే బాయ్ ఫ్రెండ్ - ఒకే సారి కడుపు

ప్రపంచం లో ఎందఱో కవల పిల్లలు ఉంటారు కానీ వీరు మాత్రం చాలా ప్రత్యేకం అన్నట్టు అనమాట.వీరు చిన్నతనం నుంచీ ఒకేలా ఉండడం మాత్రమే కాకుండా ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటారు.

 Twins Share Same Boy Friend And Get Pregnant-TeluguStop.com

వీరి ఆలోచనలూ, ఆశలూ కూడా ఒకేలా ఉండడం విశేషం.ఆస్ట్రియా కి చెందిన లూసీ .అన్నా అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కవల పిల్లలు కూడా.చూడ్డానికి ఒకేలా జిరాక్స్ కాపీలా ఉంటారు వీరిద్దరూ.

తమ శరీరం లో కొలతల నుంఛీ ప్రతీ విషయం లో ఇద్దరూ చాలా పెర్ఫెక్ట్ గా కలిసి ఉండాలి అని కోరుకుంటారు

అయితే ఒక విషయం తెలిస్తే మీరు షాక్ తింటారు ఇద్దరికీ ఒక్కరే బాయ్ ఫ్రెండ్.ఇద్దరి టేస్ట్ లకీ మ్యాచ్ అయిన ఒకే విధమైన మనస్తతత్వం ఉన్న బాయ్ ఫ్రెండ్ ని ఎంచుకున్నారు వీరిద్దరూ.

తాజాగా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి గర్భవతులు కావాలని డిసైడ్ అయ్యారు.అందుకోసం తెగ కసరత్తు చేసేస్తున్నారంట.ఒకవేళ తమ ప్లాన్లు ఫెయిల్ అయి.ఎవరికైనా ముందే గర్భం వస్తే.మిగిలిన వారు కృత్రిమ పద్ధతిలో గర్భవతి కావటానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.వీరిద్దరి మధ్య బంధం చూసిన వారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube