షారుఖ్ జవాన్ లో ఐకాన్ స్టార్..?

పఠాన్ సినిమాతో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.ఆయన హిట్ కొడితే ఎలా ఉంటుందో బాలీవుడ్ బాక్సాఫీస్ ని చూస్తే అర్ధమవుతుంది.

 Icon Star Allu Arjun In Shahrukh Khan Jawan,allu Arjun ,  Shahrukh Khan , Jawan,-TeluguStop.com

పఠాన్ హిట్ జోష్ లో ఉన్న షారుఖ్ తన నెక్స్ట్ సినిమా జవాన్ ని కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జవాన్ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నటిస్తారని లేటెస్ట్ టాక్.

సినిమాలో ఒక చిన్న కెమియో రోల్ లో అల్లు అర్జున్ కనిపిస్తారని అంటున్నారు.

దీనికి సంబంధించి అట్లీ ఇప్పటికే అల్లు అర్జున్ ని కలిసి ఒప్పించాడని అంటున్నారు.

అదే జరిగితే బాలీవుడ్ బాద్షా సినిమాలో ఐకాన్ స్టార్ భాగం అయినట్టే.దశాబ్ధ కాలం పైగా హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ ఖాన్ పఠాన్ తో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు.

జవాన్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు.జవాన్ లో అల్లు అర్జున్ కూడా ఉంటే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube