ముస్లీం అయిన నేను బీజేపీలో ఎందుకు చేరుతాను?  

Iam Muslim Candidate Why Iam Join In Bjp Shakhil Gave The Clarity On Party Change-iam Muslim Candidate Why Iam Join In Bjp,shakhil,shakhil Gave The Clarity On Party Change,trs Party

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ బీజేపీలో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.బీజేపీ ఎంపీ అరవింద్‌ను కలిసి తాను పార్టీలో జాయిన్‌ అయ్యే విషయమై చర్చించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

Iam Muslim Candidate Why Join In Bjp Shakhil Gave The Clarity On Party Change-Iam Shakhil Change Trs

మంత్రి పదవి వస్తుందని తీవ్రంగా కోరుకున్న షకీల్‌కు కేసీఆర్‌ మొండి చేయి చూపించాడు.దాంతో మండి పోయిన షకీల్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరిపోవాలని అనుకుంటున్నాడని, అలాగే ఆయనపై గతంలో ఉన్న పాత కేసులను కూడా రద్దు చేయించుకునేందుకు బీజేపీలో జాయిన్‌ అవ్వాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన షకీల్‌ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయిన సందర్బంగా స్పందించాడు.

Iam Muslim Candidate Why Join In Bjp Shakhil Gave The Clarity On Party Change-Iam Shakhil Change Trs

షకీల్‌ మాట్లాడుతూ.నేను గోడమీద పిల్లి తరహాలో రాజకీయాలు చేయను.ఒక వేళ పార్టీ మారే పరిస్థితి వస్తే గోప్యంగా ఉంచాల్సిన అవసరం నాకు లేదు.

నేను ధైర్యంగానే పార్టీ మారతాను అన్నాడు.కాని తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీని వీడబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చాడు.

ఒక ముస్లీం ఎమ్మెల్యే అయిన నేను ఎలా బీజేపీలో జాయిన్‌ అవుతాను అంటూ మీరు అనుకుంటున్నారు అంటూ షకీల్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు.మరి అరవింద్‌ను ఎందుకు కలిశారంటూ ప్రశ్నించగా ఎంపీ అరవింద్‌ గారి ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి.

ఆయన్ను మర్యాదపూర్వకంగానే కలిశానంటూ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు

Iam Muslim Candidate Why Iam Join In Bjp Shakhil Gave The Clarity On Party Change-iam Muslim Candidate Why Iam Join In Bjp,shakhil,shakhil Gave The Clarity On Party Change,trs Party Related....