పవన్‌ ఫ్యాన్‌నే, ఆయన రాజకీయ తీరు నచ్చడం లేదు  

Iam Fan Of Pawan Kalyan Anil Kumar Yadav - Telugu Anil Kumar Yadav, Ap Cm Jagan Mohan Reddy, Ap Irrigation Minister Anil Kumar Yadav, Janasena Chief Pawan Kalyan

ఏపీ మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్‌ గత కొన్ని రోజులుగా పవన్‌ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే.గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న అనీల్‌ కుమార్‌ యాదవ్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Iam Fan Of Pawan Kalyan Anil Kumar Yadav

ఒక హీరోగా పవన్‌ కళ్యాణ్‌ అంటే నాకు చాలా అభిమానం అని, ఆయన్ను చాలా ఇష్టపడే వాడిని.కాని నేను ఆయన్ను రాజకీయంగా పూర్తిగా వ్యతిరేకిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

రాజకీయాల్లో శాస్వత మిత్రులు శత్రులు ఉండరు.అలాగే రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు అంటూ అనీల్‌ చెప్పుకొచ్చాడు.

పవన్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అంటే నాకున్న అభిమానం తగ్గలేదు.కాని ఆయన రాజకీయంగా చేస్తున్న పనులు తమ సీఎం జగన్‌పై చేస్తున్న విమర్శళ కారణంగా కోపం వస్తుందని అనీల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నాడు.

అనీల్‌ కుమార్‌ యాదవ్‌ ఏపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.జగన్‌కు అత్యంత ఆప్తుడిగా పేరు దక్కించుకున్న అనీల్‌ కుమార్‌ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సమయానుసారంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఏపీ హరీష్‌ రావు అంటూ ఈయనకు పేరు ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Iam Fan Of Pawan Kalyan Anil Kumar Yadav Related Telugu News,Photos/Pics,Images..