నా జీవితం నుంచి దానిని తొలగించాలని ప్రయత్నించినా వెళ్లలేదు... సుప్రీత పోస్ట్ వైరల్!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సురేఖవాణి తన కూతురు సుప్రీతను కూడా పరిచయం చేశారు.

 I Tried To Remove It From My Life But Did Not Go Supreeta Post Viral Surekha Van-TeluguStop.com

ఇక సుప్రీత సోషల్ మీడియా వేదికగా తన తల్లి తో చేసే రచ్చ మామూలుగా ఉండదు.నిత్యం సోషల్ మీడియా వేదికగా తన తల్లితో కలిసి చేసే డాన్స్ వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఈ విధంగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పలు పోస్టులకు నెటిజన్లు దారుణమైన నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.కొన్నిసార్లు ఈమె వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సుప్రీత తరచూ తన అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు.గత కొద్ది రోజుల క్రితం సుప్రీత తన ప్రైవేట్ ఆల్బమ్ కోసం చేసిన హంగామా ఎలా ఉందో అందరికీ తెలిసిందే తన ఆల్బమ్ ప్రమోషన్ కోసం ఐ సెయిడ్ యస్అని చెప్పడంతో ఈమె పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే అవన్నీ కేవలం ఆల్బమ్ కోసం అని చెప్పడంతో నెటిజన్లు పెద్దఎత్తున ఏకిపారేశారు.

Telugu Supreeta, Surekha Vani, Tollywood-Movie

ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ తన జీవితంలో నుంచి ఎంతగా నెగిటివిటీ దూరం చేయాలని ప్రయత్నిస్తున్నా.

అది మాత్రం తన జీవితంలో నుంచి తొలగిపోలేదని, తిరిగి తిరిగి అది నా దగ్గరికి వస్తోందని సుప్రీత ఓ ఫన్నీ పోస్ట్ షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube