ఆ వార్తలు నమ్మకండి నాకు కరోనా రాలేదు..!

సినీ సెలబ్రిటీస్ కు సంబందించిన వార్తలపై ఏదైనా న్యూస్ వస్తే అది నిజమా కాదా అన్నది తెలుసుకోకుండా వైరల్ అవుతుంది.ఒకరు కవర్ చేసిన ఆ న్యూస్ ను అన్ని మీడియా సంస్థలు కవర్ చేస్తారు.

 I Testend Positive For Corona Is Completely False Says Anjali-TeluguStop.com

కనీసం అది నిజమా కాదా అన్నది తెలుసుకోరు.లేటెస్ట్ గా వకీల్ సాబ్ హీరోయిన్ అంజలికి సంబందించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

తనకు కరోనా వచ్చిందని మీడియాలో హడావిడి చేస్తున్నారు.కాని నాకు కరోనా పాజిటివ్ రాలేదు.

 I Testend Positive For Corona Is Completely False Says Anjali-ఆ వార్తలు నమ్మకండి నాకు కరోనా రాలేదు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేను ఆరోగ్యంగానే ఉన్నానని అంటుందు అంజలి.

సెలబ్రిటీస్ కు కరోనా అనే వార్త కనబడగానే వివరాలు ఏమి చూడకుండా రాసేయడం అలవాటుగా మారింది.అంజలికి కరోనా అనగానే అందరు షాక్ అయ్యారు.వకీల్ సాబ్ రిలీజ్ కు ఒకరోజు ముందు ఆ సినిమాలో నటించిన అంజలికి కరోనా అంటూ వార్తలు రాశారు.

కాని అసలు విషయం ఏంటన్నది అంజలి క్లియర్ చేసింది.తాను అబ్జల్యూట్లీ ఫైన్ అని ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది.వకీల్ సాబ్ రిలీ కు ముందు అమ్మడికి ఈ నెగటివ్ న్యూస్ కొద్దిగా డిస్టబ్ చేసినా పవన్ సినిమాలో ఓ చిన్న భాగం అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అంటుంది అంజలి.

.

#PawanKalyan #Anjali Corona #AnjaliCorona #Anjali #Anjali Covid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు