ఐ ఫోన్ 7 వచ్చేస్తోంది ..

స్టేటస్ సింబల్ గా భావించే వస్తువులలో యాపిల్ ముందు వరసలో ఉంటుంది.యువత ఎక్కువగా మోజు పడే ఈ సెల్ ఫోన్ ఖరీదు మామూలుగా ఉండదు.ఇప్పటికే ఐ ఫోన్ సీరీస్ లు ఆరు వచ్చిన విషయం తెలిసిందే కాగా ఇప్పుడు ఏడవ జనరేషన్ ఫోన్ సన్నద్ధ్హం అవుతోంది అని సమాచారం ఈ విషయం మీద చైనా మీడియాలో ప్రచారం జరుగుతోంది.అంతేకాదు….అందుకు సంబంధించిన స్పెసిఫికేషన్లనూ చెబుతున్నారు.

 I Phone7 Coming Soon-TeluguStop.com

యాపిల్ ఐఫోన్ 7 వర్షన్ త్వరలో వస్తుందని చెబుతున్నారు.దాంతో పాటు 6 సిరిస్ లో చివరిదిగా యాపిల్ 6సీ స్మార్ట్ ఫోన్ నూ తీసుకొస్తారని తెలుస్తోంది.ఈ రెండు కూడా వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తున్నాయట.

ఇందులో టూ జీబీ ర్యాం తో పాటు టచ్ ఐడీ కూడా ఉంటుంది అని చెబుతున్నారు.సరికొత్త లైటింగ్ కనెక్టర్ కూడా వస్తుందట.

ఇవే కాకుండా యూఎస్బీ టైప్ సీ పోర్టు – మల్టీ 3డీ టచ్ – డ్యూయల్ కెమేరా సెన్సార్లు – ఫింగర్ ప్రింటు రికగ్నిషన్ వంటి ఆప్షన్లు ఉంటాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube