అర్ధరాత్రి నాకు ఆ పని చేయడం చాలా ఇష్టం... దీపికా కామెంట్స్

బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకొనే గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండడంటే అతిశయోక్తి కాదు.బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగడమంటే ఆశామాషీ విషయం కాదు.

 I Love Doing That In The Middle Of The Night Deepika Padukone Comments , Deepika-TeluguStop.com

ఎంతో టాలెంట్ ఉండి తీరాలి.ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఒక బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొనే కూతురుగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో షారుఖ్ ఖాన్ సినిమా తెరంగేట్రం చేసిన ఈ భామ ఆ సినిమా విజయంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా తరువాత చేసిన సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ లు కావడంతో ప్రేక్షకులు దీపికా అందానికి ఫిదా అవడంతో ఇక సూపర్ స్టార్ గా ఎదిగింది.

ఇప్పటికీ సూపర్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూనే ఉంది.అంతేకాక సినిమాలతోనే కాక వ్యక్తిగత జీవితంలో ఎఫైర్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

రణబీర్ కపూర్ తో ప్రేమాయణం కొనసాగించిన దీపికా తరువాత రణ్ వీర్ సింగ్ ని పెళ్లి చేసుకొని తన బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలికింది.అయితే సెలెబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది.

అయితే దీపికా తన ఇంస్టాగ్రామ్ లో తన వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు దీపికా సమాధానమిచ్చింది.అయితే ఈ ప్రశ్నావలిలో భాగంగా మీకు మార్నిగ్ సమయాన్ని ఎక్కువగా ఇష్టపడతారా లేక అర్ధరాత్రి ఇష్టపడుతారా అంటే నేను మార్నింగ్ పర్సన్ నే కాని నా సన్నిహితులకు సంబంధించిన పార్టీలు అయితే ఎంజాయ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కావున అటువంటి సమయాలలో అర్థరాత్రి గడపడానికి ఇష్టపడతానని దీపికా చెప్పుకొచ్చింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube