నాకు అది చేయాలని ఉంది... ఒక్క రూపాయి ఇవ్వండంటున్న రష్మీ

కోవిడ్ ప్రస్తుతం ఎంతలా విజ్రుంభిస్తుందో చూస్తున్నాం.సొంత వాళ్ళు, ప్రాణ స్నేహితులు కరోనాతో కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ఏమీ చేయలేని స్థితిలో ప్రతి ఒక్కరు ఉండిపోవాల్సి వస్తోంది.

 I Have To Do It Rashmi Who Is Giving One Rupee-TeluguStop.com

ఇక ఎవరికి తోచినంత సహాయాన్ని చేయడానికి అందరూ ముందుకొస్తున్నారు.అయితే కరోనాతో అర్ధంతరంగా ఇంటి పెద్దను కోల్పోయిన వారు, ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు కోల్పోయిన వారు ఇలా ఎన్నో కుటుంబాలు బాధను దిగమింగుకుంటూ జీవిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే కరోనాతో తన సన్నిహితుడిని కోల్పోయిన రష్మి, అటువంటి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని గొప్ప నిర్ణయం తీసుకుంది.అయితే ఈ పని చేయడానికి అందరూ కనీసం ఒక్క రూపాయి అయినా పర్లేదు ఇవ్వండి అంటూ తన ఫ్యాన్స్ ను కోరింది రష్మీ గౌతమ్.

 I Have To Do It Rashmi Who Is Giving One Rupee-నాకు అది చేయాలని ఉంది… ఒక్క రూపాయి ఇవ్వండంటున్న రష్మీ-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.కోవిడ్ బాధిత కుటుంబాల పట్ల మానవత్వం చాటుకున్న రష్మీని నెటిజన్లు అభినందిస్తున్నారు.ప్రస్తుతం ఇలా కోవిడ్ బాధితులకు అండగా సెలెబ్రెటీలు ముందుకొస్తే బాధిత కుటుంబ సభ్యులను తిరిగి మామూలు స్థితికి తీసుకరావడానికి  వంతు కృషి చేసిన వారమవుతాం.ఇటువంటి మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన యాంకర్ రష్మీని నెటిజన్లు, రష్మీ ఫ్యాన్స్ ప్రశంసల వర్షంలో ముంచుతున్న పరిస్థితి ఉంది.

#Rashmi Goutham #AnchorRashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు