పోలీస్ గా నటించేందుకు టెన్షన్ పడ్డ.. సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్?

I Feel So Tension To Act As A Policeman Salman Khan Comments Viral

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

 I Feel So Tension To Act As A Policeman Salman Khan Comments Viral-TeluguStop.com

ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ హీరోగా, ఆయుష్ శర్మ ప్రతినాయకుడిగా నటించిన చిత్రం అంతిమ్.ఈ సినిమా నవంబర్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 I Feel So Tension To Act As A Policeman Salman Khan Comments Viral-పోలీస్ గా నటించేందుకు టెన్షన్ పడ్డ.. సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించడానికి తాను భయపడినట్లు వెల్లడించారు.

గతంలో తాను ఎన్నో సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించినప్పటికీ ఇందులో ఎంతో విభిన్నమైన పాత్ర కావడం వల్ల ఈ సినిమాలో నటించడం కోసం కాస్త టెన్షన్ పడ్డానని సల్మాన్ ఖాన్ తెలిపారు.

Telugu Bollywood, Salman Khan-Movie

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సల్మాన్ ఖాన్, అంతిమ్ చిత్ర బృందం కలిసి గుజరాత్ ఢిల్లీ ఇండోర్ వంటి ప్రాంతాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.నవంబర్ 26వ తేదీ విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజులకి 17 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

#Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube