నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో నాకే తెలీదు.. హీరో కామెంట్స్ వైరల్?

I Dont Know My Bank Balence Ask My Mom Said By Hero Karthik Aryan

సాధారణంగా హీరోల బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో చెప్పలేరు,గెస్ చేయలేరు.ఎందుకంటే హీరోల రెమ్యునరేషన్ లో సినిమా సినిమాకి మారుతూ ఉంటాయి.

 I Dont Know My Bank Balence Ask My Mom Said By Hero Karthik Aryan-TeluguStop.com

హీరోలు నటించిన రెండు మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి అంటే రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచుతారు.హీరోలు వారు నటించిన సినిమా కలెక్షన్స్ ఎంత వస్తున్నాయో బేరీజు వేసుకుని రెమ్యూనరేషన్ ను డిసైడ్ ఉంటారు.

కొందరి హీరోలకు ఒక సినిమాకు కోట్ల రూపాయలలోనే పారితోషికం ఉంటుంది.

 I Dont Know My Bank Balence Ask My Mom Said By Hero Karthik Aryan-నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో నాకే తెలియదు.. హీరో కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు ఇండస్ట్రీ హీరోలతో పోల్చుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ఎక్కువగా పారితోషికం తీసుకుంటారు.

బాలీవుడ్ సా హీరోలు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి వారు దాదాపుగా 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ బడా హీరోలు ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ ఉంటారు.

అలాంటప్పుడు వారి బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఇది అని అంచనా వేయడం కూడా కష్టమే.

తాజాగా ఒక కుర్రహీరో తన టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్.కార్తీక్ ఆర్యన్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.

హీరో నా బ్యాంకు ఖాతా లో ఎంత బ్యాలెన్స్ ఉందో నాకే తెలియదు అని అలాంటివి తన తల్లి చూసుకుంటుందని తెలివిగా సమాధానమిచ్చాడు.అలాగే తాను పెట్టుబడులు కూడా పట్టించుకోనని, కేవలం తాను ఒక దుస్తులపై మాత్రమే ఎక్కువగా ఖర్చు చేస్తానని, అలాగే ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్ లేనని చెప్పుకొచ్చాడు కార్తీక్ ఆర్యాన్ .

#Karthika Aryan #Mother #Bank Balence

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube