నేను ఆ టైపు కాదంటున్న మలయాళ కుట్టి

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో ‘అ ఆ.’, ప్రేమమ్, రాక్షసుడు వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

 I Am Not That Type Says Anupama Parameswaran-TeluguStop.com

ఈ బ్యూటీ తెలుగునాట తనదైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుని వరుసబెట్టి సినిమాలు చేసింది.అయితే కొన్ని ఫ్లాపులు వరుసగా పడటంతో ఇప్పుడు ఆఫర్లు లేక ఫోటోషూట్‌లు చేసుకుంటూ ఉంది.

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుపమ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.తాను ఎక్స్‌పోజింగ్‌కు పూర్తి విభిన్నంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది.తాన సంప్రదింపులు పాటించే అమ్మాయినని, అందుకే ఇలా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.ఆఫర్ల కోసం అందాల ఆరబోతను తాను పూర్తిగా వ్యతిరేకిస్తానని అనుపమ అంది.

ఇలా ఎక్స్‌పోజింగ్ గురించి అనుపమ ఆసక్తికరమైన కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అందాల ఆరబోత లేకపోతే కుర్రకారు సినిమాలు చూడరమ్మా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube