వీధి కుక్కకి సేల్స్ మెన్ ఉద్యోగం ఇచ్చిన హ్యూండాయ్  

Hyundai showroom in Brazil hires street dog as car salesman, Brazil, Street Dong, Salesmen job - Telugu Brazil, Hyundai Showroom In Brazil Hires Street Dog As Car Salesman, Salesmen Job, Street Dong

ప్రపంచంలో అత్యంత విశ్వాసం ఉన్న జంతువులు అంటే వెంటనే ఎవరైనా శునకాలు అని చెప్పేస్తారు.అందుకే చాలా మంది వారి ఇంట్లో శునకాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు.

TeluguStop.com - Hyundai Showroom In Brazil Hires Street Dog As Car Salesman

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

శునకాలు విశ్వాసంగా ఉండటమే కాకుండా మనం చూడలేని దృశ్యాలని కూడా చాలా శులభంగా చూసి పరిగాడతాయి.అలాగే వాసన చూసి హంతకులని గుర్తించడంలో కీలకంగా పని చేస్తాయి.

TeluguStop.com - వీధి కుక్కకి సేల్స్ మెన్ ఉద్యోగం ఇచ్చిన హ్యూండాయ్-General-Telugu-Telugu Tollywood Photo Image

వాటికి ఉన్నంత గ్రాహక శక్తి ఏ ఇతర జంతువులకి కూడా ఉండవు.అందుకే కాబోలు ఏకంగా ఓ వీధి కుక్కను హ్యూండాయ్ షోరూంలో సేల్స్ మెన్ గా నియమించడం విశేషం.

ఓ వీధి కుక్కను దత్తత తీసుకున్న ఆ షోరూం నిర్వాహకులు దానికి కస్టమర్లను ఆహ్వానించే పని అప్పగించారు.

ఆ శునకానికి టక్సన్ ప్రైమ్ అని పేరు కూడా పెట్టి దాని మేడలో కంపెనీ ఉద్యోగిగా మెడలో ఓ ఐడీ కార్డు కూడా తగిలించారు.

హ్యుండాయ్ కంపెనీ తయారుచేసే ఓ కారు పేరు టక్సన్.ఆ పేరునే ఈ కుక్కకు పెట్టారు.హ్యుండాయ్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారనే వార్త బయటకి రావడంతో ఈ కుక్కకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఇన్ స్టాగ్రామ్ లో దానికి 28 వేల వరకు అభిమానులున్నారని తెలుస్తుంది.

ఇక సేల్స్ మెన్ ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఈ కుక్క చాలా బాద్యతగా తన విధులు నిర్వహిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.షోరూంకు వచ్చిన కస్టమర్ల కార్లను చెక్ చేయడం, కస్టమర్లు షోరూంలోకి వెళ్లేటప్పుడు తోకాడించుకుంటూ వారిని సాదరంగా తొడ్కొని వెళ్లడం టక్సన్ ప్రైమ్ విధి.

తన బాద్యతలు అన్ని ఈ కుక్క తూచా తప్పకుండా పాటిస్తుందని అంటున్నారు.షోరూం సిబ్బందికి నిర్వహించే సమావేశాల్లో ఇది కూడా ఈ శునకం ఒక ఉద్యోగిగా పాల్గొంటుంది.

#Street Dong #HyundaiShowroom #Brazil #Salesmen Job

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyundai Showroom In Brazil Hires Street Dog As Car Salesman Related Telugu News,Photos/Pics,Images..